Raghavendra Rao: రాఘవేంద్రరావు చేసిన పనికి ఆ హీరోయిన్ ఇక సినిమాలలో నటించను బాబోయ్ అన్నారంట ..!

సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్లు హీరోయిన్స్ ను పిండేయడం సర్వసాధారణం . అది డైరెక్షన్ పరంగా కానివ్వండి.. మరి ఏదైనా కానివ్వండి. కొందరు డైరెక్టర్స్ సినిమాలో హీరోయిన్స్ ను యాక్టింగ్ పరంగా పిండేస్తే ..మరికొందరు డైరెక్టర్స్ ఇంకోరకంగా పిండుతారు. స్టార్ డైరెక్టర్ కె రాఘవేంద్రరావు మాత్రం హీరోయిన్ నగ్మాను ఓ రేంజ్ లో వాడేసుకున్నారట. ఎంతలా అంటే నగ్మా ఇక నేను రాఘవేంద్రరావు డైరెక్షన్లో సినిమాలు చేయను రా బాబోయ్ అన్నంతగా ఆమెను ఇబ్బంది పెట్టేసాడట. తప్పుగా కాదండోయ్ నటన పరంగానే…

మనకు తెలిసిందే డైరెక్టర్ రాఘవేంద్రరావు డైరెక్షన్ చాలా కఠినంగా ఉంటుంది . ఆయన అనుకున్న ఎక్స్ప్రెషన్స్ రాకపోయినా ఆయన చెప్పిన విధంగా చేయకపోయినా ..కోప్పడిపోతారు . ఈ విషయం సినీ ఇండస్ట్రీలో అందరికి తెలిసిందే. అయితే కే రాఘవేంద్రరావు డైరెక్షన్లో సినిమాలో నటించాలని చాలామంది హీరోయిన్స్ ఆశ పడుతూ ఉంటారు. ఎందుకంటే ఏ డైరెక్టర్ చూపించని విధంగా రాఘవేంద్రరావు తన సినిమాలో హీరోయిన్స్ ని స్పెషల్ గా డిజైన్ చేస్తారు . అది అందరికీ తెలిసిందే. రకరకాల పండ్లను పూలను హీరోయిన్స్ బాడీ పార్ట్స్ పై వేసి స్పెషల్ అట్రాక్షన్ క్రియేట్ చేస్తారు.

ఇప్పటివరకు రాఘవేంద్రరావు (Raghavendra Rao) తన సినీ కెరియర్ మొత్తంలో దాదాపు 110 సినిమాలను డైరెక్ట్ చేశారు. బోలెడు మంది హీరోయిన్స్ ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అయితే ఆయన డైరెక్షన్లో ఎక్కువ సినిమాల్లో చేసింది మాత్రం శ్రీదేవినే. శ్రీదేవి రాఘవేంద్రరావు కాంబోలో చాలా సినిమాలు వచ్చాయి .వచ్చిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అయితే రాఘవేందర్ రావు కి తాను డైరెక్ట్ చేసిన సినిమాలలో శ్రీదేవి తర్వాత బాగా దగ్గరైన హీరోయిన్ ఎవరు అంటే అది నగ్మానే. ఈ విషయాన్ని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చినట్లు తెలుస్తుంది.

పాపం నగ్మాని ఈ డైరెక్టర్ చాలా ఇబ్బంది పెట్టేసాడట. ఘరానా మొగుడు సినిమా షూటింగ్ టైంలో నగ్మాను రేంజ్ లో పిండేసాడట రాఘవేంద్రరావు. మరీ ముఖ్యంగా ఘరానా మొగుడు సినిమాలో ఓ పాట షూటింగ్ టైంలో నగ్మాను బాగా టార్చర్ చేశారట . రాఘవేంద్రరావు మెగాస్టార్ చిరంజీవితో “ఏందిబే ఎట్టాగా ఉంది ఒళ్ళు ” అని సాంగ్ షూటింగ్ టైంలో నగ్మా ను ఓ రేంజ్ లో ఆడుకున్నాడట రాఘవేంద్రరావు . చీర పైకి ఎత్తడం మాస్ స్టెప్ లు వేయడం నగ్మాకు పెద్దగా ఇష్టం ఉండదట.

అయినా కానీ రాఘవేంద్ర రావు పట్టుబట్టి ఆమె దగ్గర అలాంటి స్టెప్స్ వేయయించారట. అంతేకాదు తాగుతూ తూలుతూ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వమంటూ నిజంగానే మందు తాగమని సజిస్ట్ చేశారట . అంతేకాకుండా ఈ సినిమా కోసం చిరంజీవితో డైరెక్టుగా లిప్ కిస్ పెట్టించాడట. రాఘవేందర్రావు మిగతా ఏ హీరోయిన్ ని ఈ విధంగా ఇబ్బంది పెట్టలేదట .కేవలం నగ్మాను మాత్రమే ఈ సినిమా కోసం అంతలా టార్చర్ చేసారట. ఆ కారణంగానే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందని.. ఆ విధంగా నిర్మాతలకు ప్రాఫిట్స్ తీసుకొచ్చిందని చెప్పుతుంటారు జనాలు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus