విజయ్ వరకొండ (Vijay Deverakonda) హీరోగా పరశురామ్( బుజ్జి) (Parasuram) దర్శకత్వంలో ‘గీత గోవిందం’ (Geetha Govindam) తర్వాత రూపొందిన చిత్రం ‘ది ఫ్యామిలీ స్టార్'(The Family Star). మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి దిల్ రాజు (Dil Raju) నిర్మాత. టీజర్ ట్రైలర్స్ ప్రేక్షకులను అలరించాయి. దీంతో మొదటి నుండి సినిమా పై మంచి బజ్ ఏర్పడింది. దీంతో ఏప్రిల్ 5 న రిలీజ్ కాబోతోన్న ఈ చిత్రానికి థియేటర్రికల్ బిజినెస్ కూడా బాగా జరిగింది.
ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :
నైజాం | 13.20 cr |
సీడెడ్ | 4.50 cr |
ఉత్తరాంధ్ర | 3.80 cr |
ఈస్ట్ | 2.40 cr |
వెస్ట్ | 2.10 cr |
గుంటూరు | 2.80 cr |
కృష్ణా | 2.50 cr |
నెల్లూరు | 1.20 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 32.50 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 3.20 cr |
ఓవర్సీస్ | 5.50 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 41.20 cr (షేర్) |
‘ఫ్యామిలీ స్టార్’ సినిమాకి రూ.41.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.41.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. పాజిటివ్ టాక్ కనుక వస్తే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది. విజయ్ దేవరకొండ గత చిత్రం ఖుషి రూ.40 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది. సో టార్గెట్ ఈజీనే