విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా పరశురామ్( బుజ్జి) (Parasuram) దర్శకత్వంలో ‘గీత గోవిందం’ (Geetha Govindam) తర్వాత రూపొందిన చిత్రం ‘ది ఫ్యామిలీ స్టార్’ (The Family Star). మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి దిల్ రాజు (Dil Raju) నిర్మాత. టీజర్ ట్రైలర్స్ ప్రేక్షకులను అలరించాయి. దీంతో మొదటి నుండి సినిమా పై మంచి బజ్ ఏర్పడింది. కానీ ఏప్రిల్ 5 న రిలీజ్ అయిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది.దీంతో సో సో ఓపెనింగ్స్ మాత్రమే నమోదయ్యాయి.
ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 2.69 cr |
సీడెడ్ | 0.57 cr |
ఉత్తరాంధ్ర | 0.61 cr |
ఈస్ట్ | 0.33 cr |
వెస్ట్ | 0.25 cr |
గుంటూరు | 0.33 cr |
కృష్ణా | 0.29 cr |
నెల్లూరు | 0.26 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 5.33 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.68 cr |
ఓవర్సీస్ | 4.15 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 10.16 cr (షేర్) |
‘ఫ్యామిలీ స్టార్’ సినిమాకి రూ.41.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.41.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.12.47 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా రూ.29.03 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.