Samantha, Naga Chaitanya: నాగచైతన్య సమంతను అంత టార్చర్ చేసేవారా.. అందుకే విడాకుల?

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ కపుల్ గా ఉన్నటువంటి వారిలో సమంత నాగచైతన్య జంట ఒకటి ప్రేమించుకుని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నటువంటి ఈ జంట ఎంత సంతోషంగా ఉండటమే కాకుండా భార్య భర్తలు అంటే ఇలాగే ఉండాలి అని ఎందరికో ఆదర్శంగా నిలిచారు. అయితే వీరి పెళ్లి తర్వాత కొంతకాలం పాటు సంతోషంగా ఉన్నప్పటికీ అనంతరం వీరి మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా ఇద్దరు కూడా విడాకులకు సిద్ధమయ్యారు. అనుకున్న విధంగానే సమంత నాగచైతన్య ఇద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు.

ఇక సమంత నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి సరైన కారణాలు మాత్రం తెలియడం లేదు కానీ గత కొద్ది రోజుల క్రితం కస్టడీ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో నాగచైతన్య మాట్లాడుతూ సోషల్ మీడియాలో మా మీద వచ్చిన రూమర్స్ కారణంగా మేము విడిపోయాము అంటూ చెప్పుకొచ్చారు.ఇలా వీరిద్దరు విడాకులు తీసుకొని రెండు సంవత్సరాలు అవుతున్న విడాకుల గురించి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. ఇకపోతే తాజాగా సమంత చైతన్య గురించి తను పెట్టే టార్చర్ గురించి గతంలో చేసినటువంటి కొన్ని కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

సమంత (Samantha) నాగచైతన్యది ప్రేమ వివాహం అనే విషయం మనకు తెలిసిందే. అయితే పెళ్లికి ముందు పెళ్లి తర్వాత చైతన్యలో ఏవైనా మార్పులు వచ్చాయా అంటూ గతంలో యాంకర్ ఈమెను ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమంత మాట్లాడుతూ చైతన్యలో మార్పులు రాలేదు కానీ తనకు చాలా కఠినమైన కండిషన్లు పెట్టారని తెలిపారు. పెళ్లి తర్వాత ఇంట్లో సాయంత్రం ఆరు గంటలు దాటితే ఎలాంటి పరిస్థితులలో కూడా సినిమాకు సంబంధించిన విషయాలను మాట్లాడకూడదని నాగచైతన్య కండిషన్ పెట్టినట్లు తెలిపారు.

మనం ఎలాంటి పరిస్థితులలో ఉన్న సినిమా గురించి అసలు మాట్లాడకూడదని తాను కండిషన్ పెట్టినట్లు సమంత తెలిపారు. ఇక పెళ్లికి ముందు తనతో పాటు గంటలు కొద్ది షాపింగ్ చేసే చైతన్య పెళ్లి తర్వాత తనతో ఒక్కసారి కూడా షాపింగ్ కి రాలేదంటూ ఈ సందర్భంగా సమంత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.అయితే చైతన్య ఇలాంటి కండిషన్స్ అన్ని పెట్టడం వల్లే సమంత తన నుంచి విరాకులు తీసుకున్నారా అన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus