‘న్యూడ్ ఫోటోస్’ తో హీరో-హీరోయిన్

సినిమాల్లో పాత్ర డిమాండ్ బట్టి హీరోయిన్స్ ఒక్కోసారి న్యూడ్ గా కూడా నటిస్తూ ఉంటారు. అయితే అదే హీరోయిన్స్ హీరో న్యూడ్ గా ఉన్నప్పుడు అతనితో కలసి నటిస్తే ఎలా ఉంటుంది. పాత్రను బట్టి నటించింది అనుకుందాం కాసేపు, అయితే ఆ నటించిన ఫోటోస్ బయటకు వస్తే…నెట్ లో హల్‌చల్ చేస్తే ఎలా ఉంటుంది…చాలా ఎంబ్రాసింగ్ గా ఉంటుంది కదా..ఇంతకీ విషయం ఏమిటంటే…

టాలీవుడ్ కు చెందిన ఒక స్టార్ హీరోయిన్, టాలీవుడ్ లో టాప్ హీరోలతో పలు సినిమాల్లో నటించింది. తాజాగా ఆమె తమిళ దర్సకున్ని పెళ్లి చేసుకుని ఆ తరువాత సైతం అరా..కోరా సినిమాల్లో నటిస్తూ వస్తుంది. ఇదిలా ఉంటే టాలీవుడ్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం…ఓ టాలీవుడ్ హీరో అనుకోని విధంగా ఆమె మొబైలో న్యూడ్ గా చిక్కాడని తెలుస్తుంది. అంతేకాకుండా….ఈ హీరోయిన్ సైతం ఆ న్యూడ్ హీరో సరసన ఉందంటా…అదే క్రమంలో ఇలా చేసినందుకు ఏమాత్రం సిగ్గు పడటం లేదని చెప్పుకొచ్చిందట. ఇదంతా బాగానే ఉంది కానీ ఇంతకీ ఈ ఫోటోలు బయటకు ఎలా వచ్చాయి అంటే…. ఆ హీరోయిన్ గారే స్వయంగా ఆ హీరోతో కలిసి ఉన్న ఫోటోలను తనే స్నేహితులకి షేర్ చేసిందట. ఇప్పుడు ఆ ఫోటోలు నెట్ లో లీకైనాయని అంటున్నారు. విషయం తెలుసుకున్న ఈ యంగ్ హీరో, ఇప్పుడు చేసేది ఏమీ లేక….. వెంటనే ఈ వ్యవహారాన్ని చాకచక్యంగా డీల్ చేసే క్రమంలో…హీరోయిన్ చేత అప్ లోడ్ చేసిన ఫోటోలను నెట్ నుండి తీయించటంతో కొంత వరకూ సేఫ్ అయ్యాడంట. అయినా తప్పు చెయ్యడం ఎందుకు… లబో దిబొ మనడం ఎందుకు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus