బేబీ సహృద తండ్రి గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు…!

టెలివిజన్ రంగంలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన సీరియల్ ఏదైనా ఉందా అంటే.. మనకి టక్కున గుర్తొచ్చే సీరియల్ కార్తీక – దీపం. ఈ సీరియల్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. డాక్టర్ బాబు, వంటలక్క ఎప్పుడెప్పుడు కలుసుకుంటారా అంటూ యావత్ తెలుగు సీరియల్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సీరియల్ లో డాక్టర్ బాబు , వంటలక్క లకు ఇద్దరు పిల్లలు ఉంటారు.

ఒకరు హిమ, మరొకరు శౌర్య. ఈ ఇద్దరిలో హిమ పెద్దింటి పాప అయినప్పటికీ… తల్లి ప్రేమకు నోచుకోలేక బాధపడుతుంది. తరువాత వంటలక్కనే తన తల్లి అని తెలుసుకుంటుంది. ఇక తరువాతి కథ ఇప్పుడు జరుగుతున్నదే ..! ఇదిలా ఉండగా.. హిమ పాత్ర పోషిస్తున్న పాప పేరు స సహృద అని బహుశా చాలా మందికి తెలీదు. నిజానికి ఈ పాప మరీ అంత కలర్ తక్కువ కాదు. కానీ పాత్ర కోసం అలా డీ గ్లామరస్ గా చూపిస్తున్నారు.

ఇక ఈ పాప నిజ జీవితంలో కూడా ఎన్నో కష్టాలు పడిందట. ఈమె తండ్రి.. ఆడ పిల్ల పుట్టింది అనే కారణంతో ఈ పాపని అలాగే ఈమె తల్లిని వదిలేసి వెళ్ళిపోయాడట. ఇదే విషయాన్ని ఇటీవల ఓ టీవీ షోలో చెప్పుకొచ్చింది సహృద తల్లి. ఈ విషయాన్ని చెబుతూ ఆమె స్టేజి పైనే కన్నీళ్లు పెట్టుకుంది.

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus