కొంతమంది హీరోయిన్లు తక్కువ సినిమాలే చేసినా ప్రేక్షకుల హృదయాలలో స్థానం సంపాదించుకుంటారు. అలా యంగ్ హీరోలకు బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తూ మంచి ఆఫర్లను సొంతం చేసుకుంటున్న హీరోయిన్లలో వర్ష బొల్లమ్మ ఒకరు. ఈ ఏడాది స్వాతిముత్యం సినిమాతో వర్ష బొల్లమ్మ సక్సెస్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. పక్కింటి అమ్మాయిలా కనిపించే వర్ష బొల్లమ్మకు సౌత్ ఇండియా అంతటా భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వర్ష బొల్లమ్మ రెమ్యునరేషన్ ప్రస్తుతం కోటి రూపాయలకు అటూఇటుగా ఉంటుందని సమాచారం అందుతోంది.
వర్ష బొల్లమ్మ ధరించిన డ్రెస్ ఖరీదు 9500 రూపాయలు కావడం గమనార్హం. జైరా బ్రాండ్ కు చెందిన డ్రెస్ ను వర్ష బొల్లమ్మ కొనుగోలు చేయడం గమనార్హం. వర్ష బొల్లమ్మ ఈ డ్రెస్ లో మరింత అందంగా కనిపిస్తున్నారని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వర్ష బొల్లమ్మకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. స్టార్ హీరోలకు, మిడిల్ రేంజ్ హీరోలకు జోడీగా నటించే ఛాన్స్ దక్కితే మాత్రం వర్ష బొల్లమ్మ రేంజ్ మారిపోతుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.
వర్ష బొల్లమ్మ కెరీర్ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. స్పీడ్ గా సినిమాలు చేయడం కంటే మంచి సినిమాలు చేయడానికి వర్ష ప్రాధాన్యత ఇస్తున్నారు. 2023 సంవత్సరంలో నటిగా వర్ష మరింత ఎదుగుతారేమో చూడాలి. వర్ష సోషల్ మీడియాలో కూడా భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్నారు. వర్ష బొల్లమ్మ తెలుగు సినిమాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు.
వర్ష బొల్లమ్మ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా గ్లామరస్ రోల్స్ కంటే ట్రెడిషనల్ రోల్స్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. వర్ష బొల్లమ్మ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!