Vasanthi Krishnan: ‘బిగ్ బాస్’ బ్యూటీ వాసంతి కృష్ణన్ యమ గ్లామర్ ఫోటోలు వైరల్!

  • June 8, 2023 / 09:09 PM IST

‘బిగ్ బాస్ 6’ ద్వారా పాపులర్ అయినవాళ్లు సినిమాల్లో రాణిస్తున్న సందర్భాలు చాలా తక్కువ. విజేతలుగా నిలిచిన వాళ్ళు కూడా రాణిస్తుంది ఏమీ లేదనే చెప్పాలి. వాళ్ళు గతంలో ఏం చేసుకున్నారో ఇప్పుడు కూడా అదే చేసుకుంటూపోతున్నారు. అయితే కొంతమంది ఫిమేల్ కంటెస్టెంట్ లు మాత్రం బుల్లితెరపై షోలు అవి చేసుకుంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 6 ద్వారా కాస్త ఎక్కువగా విన్న పేరు వాసంతి కృష్ణన్. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన గ్లామర్ బ్యూటీల్లో ఈమె కూడా ఒకరు.

‘బిగ్ బాస్ 6’ ముగిశాక ఈమె గురించి మాట్లాడుకునేలా (Vasanthi Krishnan) ఈమె చాలా చేస్తుంది. ‘గేమ్ ఆన్’ అనే సినిమాలో నటించింది. అలాగే పలు సినిమాలకు ఎంపికైనట్టు తెలుస్తుంది. మరోపక్క సోషల్ మీడియాలో ఈమె పోస్ట్ చేసే గ్లామర్ ఫోటోలు కూడా వైరల్ అవుతూ ఉంటాయి.లేట్ చేయకుండా ఈమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus