‘వెంకీమామ’ 24 డేస్ కలెక్షన్స్..!

  • January 6, 2020 / 06:11 PM IST

నిజ జీవితంలో మామా అల్లుళ్ళు అయిన విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా.. కె.ఎస్.రవీంద్ర(బాబీ) డైరెక్షన్లో తెరకెక్కిన క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం ‘వెంకీమామ’. ‘సురేష్ ప్రొడక్షన్స్’ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థలు కలిసి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 13న.. వెంకటేష్ పుట్టినరోజున విడుదలై ఇప్పటికీ మంచి కలెక్షన్లను రాబడుతోంది.

పాయల్ రాజ్, రాశీ ఖన్నా లు హీరోయిన్లు గా నటించిన ఈ చిత్రం 24 రోజుల కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం 12.45 cr
సీడెడ్ 4.89 cr
ఉత్తరాంధ్ర 5.39 cr
ఈస్ట్ 2.43 cr
వెస్ట్ 1.48 cr
కృష్ణా 1.94 cr
గుంటూరు 2.39 cr
నెల్లూరు 1.06 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 2.70 cr
ఓవర్సీస్ 3.24 cr
వరల్డ్ వైడ్ టోటల్ 37.97 cr (share)

‘వెంకీమామ’ చిత్రానికి 32.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. 24 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 37.97 కోట్ల షేర్ ను రాబట్టింది. 24 వ రోజున కూడా ఈ చిత్రం 0.38 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం 5 కోట్ల వరకూ లాభాలను రాబట్టింది. మరి ఫుల్ రన్లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.

Click Here For VenkyMama Movie Review

అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus