Wild Dog Collections: ఇక ‘వైల్డ్ డాగ్’ బ్రేక్ ఈవెన్ అసాధ్యమే..!

అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన లేటెస్ట్ యాక్షన్ మూవీ ‘వైల్డ్ డాగ్’. అషిషోర్‌ సాల్మన్‌ అనే రైటర్ దర్శకుడిగా మారుతూ చేసిన ఈ ఈ చిత్రాన్ని ‘మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్’ ‌ బ్యానర్‌ పై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌ లు కలిసి నిర్మించారు. ఏప్రిల్‌2 న వరల్డ్ వైడ్ గా రిలీజ్‌ అయిన ఈ చిత్రానికి పాజిటివ్ టాకే వచ్చింది. నాగార్జునకు జోడీగా బాలీవుడ్ భామ దియామీర్జా హీరోయిన్ గా నటించింది. నాగార్జున నటనకు ప్రశంసలు కూడా దక్కాయి.కానీ బాక్సాఫీస్ దగ్గర ‘వైల్డ్ డాగ్’ సత్తా చాటలేకపోయిందనే చెప్పాలి.

‘వైల్డ్ డాగ్’ ఫస్ట్ వీక్ కలెక్షన్లను గమనిస్తే :

నైజాం   1.13 cr
సీడెడ్   0.39 cr
ఉత్తరాంధ్ర   0.41 cr
ఈస్ట్   0.24 cr
వెస్ట్   0.17 cr
గుంటూరు   0.22 cr
కృష్ణా   0.23 cr
నెల్లూరు   0.15 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)   2.94 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా   0.13 cr
ఓవర్సీస్   0.26 cr
వరల్డ్ వైడ్ (టోటల్)   3.33 cr

‘వైల్డ్ డాగ్’ చిత్రానికి 9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 9.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.ఫస్ట్ వీక్ పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం 3.33 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే మరో 6.17 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.ఈరోజు ‘వకీల్ సాబ్’ కూడా ఎంట్రీ ఇచ్చాడు.. కాబట్టి ‘వైల్డ్ డాగ్’ బ్రేక్ ఈవెన్ అసాధ్యమనే చెప్పాలి.

Click Here To Read Movie Review

Most Recommended Video

వకీల్ సాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!
జాతి రత్నాలు, ఉప్పెన, క్రాక్..ఇలా బాలీవుడ్ కు చాలానే వెళ్తున్నాయి..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus