Rajamouli, Prashanth Neel: రాజమౌళి, ప్రశాంత్ నీల్ ఈ భారీ ప్రాజెక్ట్ లపై దృష్టి పెడతారా?

  • September 14, 2023 / 12:55 PM IST

ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో కంటెంట్ ఉన్న పెద్ద సినిమాల హవా నడుస్తోంది. కేజీఎఫ్3, బాహుబలి3, ఆర్ఆర్ఆర్2 సినిమాలు తెరకెక్కితే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కేజీఎఫ్3 గురించి ప్రశాంత్ నీల్ బాహుబలి3, ఆర్ఆర్ఆర్2 గురించి రాజమౌళి పలు సందర్భాల్లో ప్రస్తావించిన నేపథ్యంలో ఈ సినిమాలు ఎప్పుడు తెరకెక్కుతాయనే చర్చ జోరుగా జరుగుతోంది. ఈ సినిమాలు ఎప్పుడు తెరకెక్కినా సక్సెస్ సాధించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాజమౌళి, ప్రశాంత్ నీల్ ఈ భారీ ప్రాజెక్ట్ లపై దృష్టి పెడతారో లేదో చూడాల్సి ఉంది.

రాజమౌళి ప్రస్తుతం మహేష్ సినిమాపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టగా ప్రశాంత్ నీల్ సలార్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. రాజమౌళి, ప్రశాంత్ నీల్ లకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. రాజమౌళి, ప్రశాంత్ నీల్ రెమ్యునరేషన్లు ప్రస్తుతం భారీ రేంజ్ లో ఉ న్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. రాజమౌళి, ప్రశాంత్ నీల్ వేగంగా సినిమాలు చేయడంతో పాటు ఆ సినిమాలు వేగంగా రిలీజయ్యేలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రాజమౌళి, ప్రశాంత్ నీల్ (Rajamouli) అభిమానులకు దగ్గరవుతూ ఉండటం గమనార్హం. జక్కన్న, ప్రశాంత్ నీల్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో మరిన్ని విజయాలను రాబోయే రోజుల్లో సొంతం చేసుకుంటారేమో చూడాలి. రాజమౌళి, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో మరిన్ని సినిమాలలో నటించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. జక్కన్న నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో ఫ్యాన్స్ ను ఏ రేంజ్ లో మెప్పిస్తారో చూడాల్సి ఉంది.

హాలీవుడ్ లెవెల్ లో ఈ దర్శకుల తర్వాత సినిమాలు తెరకెక్కనున్నాయని తెలుస్తోంది. రాజమౌళి, ప్రశాంత్ నీల్ లకు పలు నిర్మాణ సంస్థలు భారీ స్థాయిలో ఆఫర్ చేస్తున్నా ఈ డైరెక్టర్లు మాత్రం ఆ అడ్వాన్స్ లను సున్నితంగా రిజెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సౌత్ ఇండియాలో ఒక్కో భాషలో ఒక్కో దర్శకుడు బాక్సాఫీస్ ను రూల్ చేస్తుండటం గమనార్హం.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus