Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » స్టార్ హీరోని ఇంకా వదలని ఐటీ అధికారులు..!

స్టార్ హీరోని ఇంకా వదలని ఐటీ అధికారులు..!

  • February 6, 2020 / 06:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స్టార్ హీరోని ఇంకా వదలని ఐటీ అధికారులు..!

తమిళ స్టార్ హీరో విజయ్ కు ఐటీ అధికారులు పెద్ద షాక్ ఇచ్చారు. మంగళవారం రాత్రి నుండీ వారు విజయ్ ను టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. నిన్న ‘మాస్టర్’ షూటింగ్ లొకేషన్లోనే విజయ్ ను విచారించడం మొదలుపెట్టారట. విజయ్, ఇంటితో పాటు ‘బిగిల్’ సినిమా నిర్మాతలు ‘ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్స్’ వారి ఆఫీసులు, ఇళ్ళ పై వారు సోదాలు నిర్వహించినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో మొత్తంగా వారికి 10 డబ్బుల బ్యాగులు దొరికినట్టు సమాచారం.

10 cash bags recovered from hero Vijay's house1

ఇందులో మొత్తంగా 65 కోట్లు ఉంటాయని తెలుస్తుంది. వీటికి ఎటువంటి లెక్కలు లేవంట. ఇంకా వీరికి సంబందించిన ప్రోపర్టీస్ పై దాడులు జరుగుతూనే ఉన్నట్టు సమాచారం. ‘బిగిల్’ సినిమాకి గాను హీరో విజయ్ 50 కోట్ల పారితోషికం అందుకున్నట్టు తెలుస్తుంది. ఇక హీరోగారి జి.ఎస్.టి టాక్స్ ల విషయంలో తేడాలు రావడం వలెనే ఐటీ అధికారులు ఈ దాడులు నిర్వహించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ టాపిక్ కోలీవుడ్ మీడియాలోను అలాగే సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతుంది. మరి దీని పై హీరో విజయ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Most Recommended Video

అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
ఎన్టీఆర్ ఆస్తుల వివరాలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigil Movie
  • #Heroo Vijay
  • #ilayathalapathy Vijay
  • #Thalapathy Vijay
  • #Vijay

Also Read

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

related news

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

trending news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

44 seconds ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

1 day ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

2 days ago

latest news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

1 day ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version