ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ (53) (FishVenkat) కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఫిష్ వెంకట్ శుక్రవారం రాత్రి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో సినిమాల్లో విలన్గా, కమెడియన్గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్గా కనిపించి మెప్పించారు ఫిష్ వెంకట్. ఫిష్ వెంకట్ రెండు కిడ్నీలు పాడవడంతో గత కొంతకాలంగా డయాలసిస్ చేయించుకుంటున్నారు. అయితే ఈయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో గత కొద్ది రోజులుగా […]