Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Focus » 2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

  • August 14, 2023 / 08:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

ఏ సినిమాకి అయినా మొదటి కలెక్షన్స్ అనేవి చాలా కీలకం. ఓపెనింగ్స్ ను బట్టే.. సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు రికవరీ చేయగలదు అనే విషయం తేలిపోతుంది. దర్శక నిర్మాతలు కూడా మొదటి రోజు సాధ్యమైనంత వరకు ఎక్కువగా రికవరీ చేసుకోవాలని భావిస్తున్నారు. అందుకోసం తన సినిమాని భారీగా వేల కొద్దీ స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు. మొదటి రోజు కలెక్షన్స్ కి టాక్ తో ఎక్కువ సంబంధం ఉండదు. ముందు నుండీ ఆ సినిమా పై ఏర్పడిన హైప్ వల్లే .. ఫుట్-ఫాల్స్ అనేవి ఆధారపడి ఉంటాయి.

ఈ ఏడాది ఎన్నో సినిమాలు భారీ ఓపెనింగ్స్ ను సాధించాయి. ప్రభాస్ ‘ఆదిపురుష్’ , షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ సినిమాలు అయితే మొదటి రోజే రూ.100 కోట్లు పైగా గ్రాస్ ను కలెక్ట్ చేసి ట్రేడ్ కి సైతం షాకిచ్చాయి. రాజమౌళి సినిమాలకు తప్ప.. ఈ రేంజ్ ఓపెనింగ్స్ సాధించే కెపాసిటీ వేరే సినిమాలకి ఉండకపోవచ్చు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి.. 2023 లో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) ఆదిపురుష్ :

ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ‘ఆదిపురుష్’ చిత్రం తొలి రోజు వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ.137 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ ఏడాది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాల్లో నెంబర్ వన్ ప్లేస్ ను దక్కించుకుంది ఈ చిత్రం.

2) పఠాన్ :

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పఠాన్’ చిత్రం తొలి రోజు వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ.105 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

3) జైలర్ :

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజు ఏకంగా రూ.91 .20 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

4) పీఎస్2 :

మణిరత్నం తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా మూవీ మొదటి రోజు రూ.59.12 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి టాప్ ప్లేస్ ను దక్కించుకుంది.

5) గదర్ 2 :

సన్నీ డియోల్, అమీషా పటేల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజు రూ.53.50 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

6) వీరసింహారెడ్డి :

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజు రూ.50.10 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

7) వాల్తేరు వీరయ్య :

మెగాస్టార్ చిరంజీవి – రవితేజ కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం మొదటి రోజు రూ.49.10 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

8) బ్రో :

పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం మొదటి రోజు రూ.48.50 కోట్ల గ్రాస్ ను రాబట్టింది.

9) వారిసు(వారసుడు) :

విజయ్ – వంశీ పైడిపల్లి కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. మొదటి రోజు ఈ చిత్రం రూ.47.52 కోట్ల గ్రాస్ ను రాబట్టింది.

10) తునీవు(తెగింపు ) :

అజిత్ హీరోగా హెచ్.వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మొదటి రోజు రూ.41 కోట్ల గ్రాస్ ను రాబట్టింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adipurush
  • #Bro Movie
  • #Jailer
  • #Veera Simha Reddy
  • #Waltair Veerayya

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

11 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

12 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

12 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

13 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

16 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version