Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Focus » Allu Arjun Rejected Movies: ఈ 19 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే…!

Allu Arjun Rejected Movies: ఈ 19 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే…!

  • March 28, 2020 / 07:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun Rejected Movies: ఈ 19 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే…!

అల్లు అర్జున్… ఈరోజుతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 19 ఏళ్లు పూర్తయ్యింది.నిజానికి బన్నీ మెగాస్టార్ హీరోగా నటించిన బన్నీ చిత్రంతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ఫుల్ లెంగ్త్ హీరోగా నటించిన చిత్రం మాత్రం ‘గంగోత్రి’. మార్చి 28 2003 లో విడుదల అయ్యింది ఈ చిత్రం. కె.రాఘవేంద్ర రావు డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, అశ్వినీ దత్ కలిసి నిర్మించారు.

దర్శకుడు రాఘవేంద్ర రావు కూడా సహా నిర్మాతగా వ్యవహరించారు. సమ్మర్ కానుకగా విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ 19 ఏళ్లలో బన్నీ చాలా ఎదిగాడు. ఇప్పటి వరకూ కూల్ గా సినిమాలు చేసుకుంటూ బ్లాక్ బ్లాక్ బస్టర్ లు కొట్టుకుంటూ వెళ్ళిపోయే బన్నీ..

బన్నీకి ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఎక్కువ .. అందుకే అతనికి ఫెయిల్యూర్స్ బాగా తక్కువ. కేవలం తెలుగులో మాత్రమే కాదు మలయాళంలో కూడా స్టార్ హీరోనే..! అక్కడి హీరోలకు కూడా సాధ్యం కానీ కలెక్షన్స్ బన్నీ సినిమాలకి వస్తుంటాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ 17 ఏళ్ల లో బన్నీ రిజెక్ట్ చేసిన సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దా రండి.

1) జయం

Jayam

2) భద్ర

Bhadra Movie

3) 100 % లవ్

7h100love

4) పండగ చేస్కో

37-pandaga-chesko

5) కృష్ణాష్టమి

Krishnastami

6) ఒక లైలా కోసం

oka laila kosam

7) అర్జున్ రెడ్డి

vijay-devarakonda-arjun-reddy

8) నానీస్ గ్యాంగ్ లీడర్

39gangleader

9) డిస్కో రాజా

Disco Raja Movie Poster

10) జాను

Sharwand and Samantha in Jaanu Movie

11) గీత గోవిందం

geetha-govindam

12) అరవింద సమేత

6aravinda-sametha

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #100 % Love
  • #Arjun Reddy
  • #Bhadra
  • #Disco Raja
  • #Jaanu

Also Read

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

trending news

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

4 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

6 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago

latest news

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

30 mins ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

1 hour ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

2 hours ago
Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

19 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version