ప్రేక్షకలోకాన్ని ‘కదిలించిన’ 10 పాటలు

Advertisement

సినిమా ప్రపంచంలో సంగీతానికి ఉన్న స్థానం అనిర్వచనీయం. సంగీతం యొక్క సామర్ధ్యం ఎంత అంటే… సామాన్యుడు నుంచి సంపన్నుడు వరకూ పులకించిపోయే అంతవరకూ. అయితే అదే సంగీతానికి సరైన పదాలు పల్లవి, చరణం రూపంలో తోడైతే ఆ పాట కీర్తి పూర్తిగా పతాకానికి చేరుతుంది. మరి అలాంటి కొన్ని పాటలను…ఆ పాటలలో ‘పలవి-చరణాల’ రూపంలో ఉన్న అద్భుతాలను ఒక లుక్ వేద్దాం రండి…

1.మహర్షి – సాహసం నా పధం, రాజసం నా రధం సాగితే ఆపడం సాధ్యమా

2.భద్రాచలం – గెలుపు పొందే వరకూ…అలుపు లేదు మనకు

3.గమ్యం – పుట్టుక చావు రెండే రెండు…నీకవీ సొంతం కావు పోనె పోనీ

4.ఆట – దివినుంచెం దిగిరాలేదు మన తారాగణమంతా, మనలోనూ ఉండుంటారు కాబోయే ఘనులంతా.

5.గుడుంబా శంకర్ – చేదుంధీ తీపుంధీ….భేదం వేరే ఉంది, చేదు అన్నది ఉన్నపుడేగా తీపి

 

6.మిస్టర్. నూకయ్య – అవుతున్న మేలు..కీడు అనుభవాలేగా రెండు

7.శ్రీమంతుడు – సల్ల..సల్లా..సల్ల…పొంగిందే న రక్తం…. నా చుట్టూ కన్నీరే కంటే

8.వేదం – నిండు నూరేళ్ళ పాటు ప్రతీ రోజు ఏదో లోటు…ఆ లోటే లేకుంటే మనలో రేపుకు ఉండదు చోటు

9.నాన్నకు ప్రేమతో – లక్ ఒచ్చి డోర్ నాక్ చేస్తాదని వెయిట్ చేస్తూ యూ డోంట్ స్టాప్

10.నా ఆటో గ్ర్యాఫ్ – తోచినట్లుగా అందరి రాతను బ్రహ్మ్మె రాస్తాడు…నచ్చినట్లుగా నీ తలరాతను నువ్వే రాయాలి

11.సన్ ఆఫ్ సత్యమూర్తి – కష్టమే రాదనే గ్యారెంటీ లేదు….పడేసి పరుగు నేర్పు ఆట బ్రతుకంటే

 

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus