Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Focus » ఈ ఏడాది వంద కోట్లకుపైగా కలెక్ట్ చేసిన తెలుగు సినిమాలు ఇవే..!

ఈ ఏడాది వంద కోట్లకుపైగా కలెక్ట్ చేసిన తెలుగు సినిమాలు ఇవే..!

  • November 23, 2022 / 04:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈ ఏడాది వంద కోట్లకుపైగా కలెక్ట్ చేసిన తెలుగు సినిమాలు ఇవే..!

వంద కోట్ల మార్క్.. కొద్దిరోజుల క్రితం వరకు తెలుగు సినిమాలకు ఈ రేర్ ఫీట్ అనేది అందని ద్రాక్షగానే ఉండేది.. డేస్, సెంటర్స్ లాంటి రికార్డుల్లో అయితే టాలీవుడ్ ఇండస్ట్రీకి తిరుగే లేదు.. కానీ కలెక్షన్ల విషయంలో మాత్రం రూ.100 కోట్ల వసూళ్లనేది సాధ్యం కాలేదు. కట్ చేస్తే.. ‘బాహుబలి’ తో రాజమౌళి ఈ రేర్ ఫీట్ సాధించారు. ‘బాహుబలి 2’ తో మళ్లీ దాన్ని బీట్ చేశారు. చిరు, బాలయ్య, వెంకీ లాంటి సీనియర్ల నుండి మహేష్, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి యంగ్ హీరోలు కూడా వంద కోట్లు, ఆపైన క్లబ్‌లోకి ఎంటర్ అయ్యారు. తెలుగు సినిమా సత్తా ఏంటనేది ప్రపంచానికి చాటిచెప్పారు.

స్టార్ హీరోతో పాటు సరైన కథ, కథనాలు ఉంటే వంద కోట్ల మార్క్ టచ్ చేయడం ఏమంత పెద్ద కష్టమేమీ కాదని ప్రూవ్ చేసాయి మన తెలుగు సినిమాలు.. ‘బాహుబలి’ తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ ఏకంగా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం. బాలీవుడ్ వాళ్లకి సైతం షాకిచ్చేలా ఉన్నాయి మన తెలుగు సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్స్. రాబోయే ‘పుష్ప 2’ తో పాటు రాజమౌళి – మహేష్ బాబు మూవీ లాంటి మరికొన్ని క్రేజీ అండ్ బిగ్గెస్ట్ ఫిలింస్ తెలుగు సినిమా స్టామినా ఏంటనేది మరోసారి ప్రూవ్ చేసి, రికార్డ్ రేంజ్ కలెక్షన్స్ రాబట్టబోతున్నాయి. 2022లో ఇప్పటివరకు వంద కోట్లు, ఆపైన కలెక్ట్ చేసిన టాలీవుడ్ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం..

1. ఆర్ఆర్ఆర్ – రూ. 1135 కోట్లు

2. సర్కారు వారి పాట – రూ. 178 కోట్లు

3. గాడ్ ఫాదర్ – రూ. 106 కోట్లు

4. భీమ్లా నాయక్ – రూ. 161 కోట్లు

5. రాధే శ్యామ్ – రూ. 151 కోట్లు

6. కార్తికేయ 2 – రూ. 120 కోట్లు

7. ఎఫ్ 3 – రూ. 129 కోట్లు

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bheemla Nayak
  • #F3 Movie
  • #God Father
  • #Karthikeya 2
  • #Radhe shyam

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

16 mins ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

44 mins ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

2 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

20 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

21 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

22 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version