Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Focus » Kiran Rathod: ‘బిగ్ బాస్ 7 ‘ నుండి ఎలిమినేట్ అయిన కిరణ్ రాథోడ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు!

Kiran Rathod: ‘బిగ్ బాస్ 7 ‘ నుండి ఎలిమినేట్ అయిన కిరణ్ రాథోడ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు!

  • September 20, 2023 / 05:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kiran Rathod: ‘బిగ్ బాస్ 7 ‘ నుండి ఎలిమినేట్ అయిన కిరణ్ రాథోడ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు!

‘బిగ్ బాస్ 7 ‘ లోకి 12 వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది కిరణ్ రాథోడ్. అంతేకాదు మొదటి వారమే ఆమె బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చేసింది. హౌస్ లోకి ఈమె ఎంతో ఉత్సాహపడినప్పటికీ.. హౌస్ లో ఉన్న జనాలతో ఈమె సరిగ్గా కలవడం లేదు అనే కారణంతో ఈమెను నామినేట్ చేయడం జరిగింది. ఒక్క షకీలాతో తప్ప ఈమె మిగిలిన కంటెస్టెంట్ లతో ఫ్రెండ్షిప్ చేయడం లేదు అనే కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో బలంగా వినిపించాయి. అదే కాకుండా ఈమె హౌస్ లోకి వెళ్లినప్పుడు మిగిలిన కంటెస్టెంట్స్ లా డిజిటల్ టీంని పెట్టుకోలేదని, ఈమెకు బిగ్ బాస్ పై అవగాహన అంతగా లేదు అనే కామెంట్స్ కూడా మరోపక్క వినిపిస్తున్నాయి. కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయిన టైంలో షకీలా కూడా కన్నీరు మున్నీరు అయిన సంగతి తెలిసిందే.

ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. కిరణ్ రాథోడ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి :

1) 1981 వ సంవత్సరం రాజస్థాన్ లో ఈమె జన్మించడం జరిగింది.

2) కిరణ్ రాథోడ్ తండ్రి పేరు మోహన్ సింగ్ రాథోడ్, తల్లి పేరు అనిత రాథోడ్. ఈమెకు ఓ సోదరుడు కూడా ఉన్నాడు.

3) కిరణ్ రాథోడ్ .. ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ కి కజిన్ అవుతుంది. కరెక్ట్ గా గమనిస్తే ఈమె మోహంలో రవీనా టాండన్ పోలికలు కూడా కనిపిస్తాయి.

4) ఈమెకి నటనపై ఉన్న ఇంట్రెస్ట్ తో మోడలింగ్ చేసింది. అలాగే పలు యాడ్స్ లో కూడా నటించింది.

5) కిరణ్ రాథోడ్ (Kiran Rathod) ‘జెమిని’ అనే తమిళ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. విక్రమ్ హీరోగా నటించిన ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈమెకు మంచి ఆఫర్లు వచ్చాయి. కానీ సరైన కథలు ఎంపిక చేసుకోవడంలో ఈమె పూర్తిగా విఫలమైంది.

6) రజినీకాంత్ హీరోగా నటించిన ‘బాబా’ సినిమాలో ఈమెకు హీరోయిన్ ఛాన్స్ వస్తే మిస్ చేసుకుంది. ఈమె కెరీర్ లో సక్సెస్ కాకపోవడానికి అలాంటి తప్పుడు నిర్ణయాలే కారణమని ఈమె చాలా సార్లు చెబుతూ వచ్చింది.

7) తెలుగులో తరుణ్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘నువ్వు లేక నేను లేను’ తో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘అందరూ దొంగలే’ ‘భాగ్యలక్ష్మీ బంపర్ డ్రా’ ‘కెవ్వు కేక’ వంటి సినిమాల్లో నటించింది.

8) తెలుగులో ఈమె ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. తర్వాత బాలీవుడ్ కి వెళ్లి పలు సినిమాల్లో నటించించినా అలా కూడా సక్సెస్ కాలేదు.

9) కెరీర్ మంచి పీక్స్ లో ఉండగా ఓ వ్యక్తిని ప్రేమించింది. కొన్నాళ్ళు డేటింగ్ చేసిన తర్వాత మనస్పర్థల కారణంగా విడిపోయింది.

10) ‘బిగ్ బాస్ 7 ‘ కి ఎంట్రీ ఇవ్వడానికి ముందు ఈమె సోషల్ మీడియాలో హద్దులు మీరిన గ్లామర్ ఫోటోలు షేర్ చేసి హాట్ టాపిక్ అయ్యింది.

11) రీ ఎంట్రీ కోసమే ‘బిగ్ బాస్’ ను నమ్ముకుంది కిరణ్ రాథోడ్. కానీ అది కూడా ఈమెకు కలిసి రాలేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kiran Rathod

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

6 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

6 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

6 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version