Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » కళ్యాణ్ రామ్ కి కాస్త ఊరట నిచ్చిన ‘118’ ..!

కళ్యాణ్ రామ్ కి కాస్త ఊరట నిచ్చిన ‘118’ ..!

  • March 4, 2019 / 07:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కళ్యాణ్ రామ్ కి కాస్త ఊరట నిచ్చిన ‘118’ ..!

నాలుగేళ్ళ క్రితం ‘పటాస్’ అనే చిత్రంతో హిట్టందుకున్నాడు కళ్యాణ్ రామ్. ఆ చిత్రం తరువాత మళ్ళీ ‘షేర్’ ‘ఇజం’ ‘నా నువ్వే’ వంటి చిత్రాలతో మళ్ళీ ప్లాపులు పలకరించాయి. మధ్యలో వచ్చిన ‘ఎం.ఎల్.ఏ’ చిత్రం పర్వాలేదనిపించినప్పటికీ… ఆశించిన విజయం సాధించలేకపోయింది. అయితే గతవారం విడుదలైన్ ‘118’ చిత్రం మంచి టాక్ ని సొంతం చేసుకుంది. మంచి మౌత్ టాక్ సంపాదించుకుని… డీసెంట్ కల్లెక్షన్లని రాబడుతుంది. ప్రముఖ సినిమాటోగ్రఫర్ కే.వి.గుహన్ ఈ చిత్రం ద్వారా డైరెక్టర్ గా మారాడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేసాడు. 11 కోట్ల ప్రీ – రిలీజ్ బిజినెస్ జరిగిన ఈ చిత్రానికి మొదటి మూడు రోజులకి గానూ 4.5 కోట్ల షేర్ ని రాబట్టింది. ఇక ‘118’ చిత్రం ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం – 1.70
సీడెడ్ – 0.67
నెల్లూరు – 0.10

118-movie-telugu-review1
కృష్ణ – 0.34
గుంటూరు – 0.36
వైజాగ్ – 0.48
ఈస్ట్ గోదావరి – 0.22

118-movie-telugu-review3
వెస్ట్ గోదావరి – 0.18
————————————————————
ఏపీ+తెలంగాణ – 4.05
(టోటల్)
————————————————————–

118-movie-telugu-review5

మొదటి రోజు ఈ చిత్రం కేవలం 1.55 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది ఈ చిత్రం. అయితే మౌత్ టాక్ బాగా రావడంతో… రెండు, మూడు రోజుల్లో మంచి కలెక్షన్లని వసూళ్ళు రాబట్టింది. ఇక ఈ సోమవారం కూడా సెలవు కావడంతో… ఈ చిత్రానికి కలిసొచ్చే అవకాశం. దీంతో మొదటి సోమవారం ఈ చిత్రం 1.5 కోట్ల షేర్ వచ్చే అవకాశం ఉంది… కాబట్టి 6 కోట్ల షేర్ వసూల్ చేసే అవకాశం ఉంది. ఇక ఈ శుక్రవారం పెద్ద సినిమాలు ఏమీ లేవు కాబట్టి… ఓవర్ ఆల్ గా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మరి మొదటి వారం ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #'118' collections
  • #'118' Movie collections
  • #118 Movie
  • #Kalyan ram 118 Collections.
  • #kalyan ram 118 movie

Also Read

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

related news

దేవయాని కూతురు వచ్చేస్తోంది.. తెలుగు బ్లాక్‌బస్టర్‌ రీమేక్‌తో..

దేవయాని కూతురు వచ్చేస్తోంది.. తెలుగు బ్లాక్‌బస్టర్‌ రీమేక్‌తో..

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

trending news

15 hours ago

16 hours ago
10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

17 hours ago
Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

18 hours ago

latest news

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

19 hours ago
Leader: మన స్టార్‌ హీరోల్లా కలెక్షన్ల కామెడీ చేస్తున్న లెజెండ్‌ శరవణన్‌

Anil Ravipudi: ఏంటి అనిల్‌ రావిపూడి ‘రామాయణం’ తీస్తున్నారా? నిజమేనా?

20 hours ago
Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version