OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్.!

మే మొదటి వారంలోకి ఎంట్రీ ఇచ్చేశాం. ఈ వారంలో కూడా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ ఓపెనింగ్స్ ను తెచ్చిపెట్టే సినిమా పడలేదు. చాలా మంది ప్రేక్షకులు థియేటర్స్ కి వెళ్ళాలి అనే ఆలోచన కూడా పెట్టుకున్నట్టు కనిపించడం లేదు. ఈ క్రమంలో ఓటీటీ కంటెంట్ పైనే వాళ్ళు అదరపడినట్టు కనిపిస్తుంది. ఈ వీకెండ్ కి కూడా పదుల సంఖ్యలో సినిమాలు వెబ్ సిరీస్…లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అందులో ‘మంజుమ్మల్ బాయ్స్’ (Manjummel Boys) వంటి క్రేజీ సినిమాలు ఉన్నాయి. సో ఇంట్లో కూర్చుని హ్యాపీగా చూడదగ్గ సినిమాలు/ సిరీస్..లు స్ట్రీమింగ్ కాబోతున్నాయన్న మాట. లేట్ చేయకుండా లిస్ట్ లో ఉన్న మరిన్ని సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి

ఆహా:

1) అసురగురు – స్ట్రీమింగ్ అవుతుంది

2) హ్యాపీ ఎండింగ్ – స్ట్రీమింగ్ అవుతుంది

3) సిద్ధార్థ్ రాయ్ – స్ట్రీమింగ్ అవుతుంది

నెట్ ఫ్లిక్స్:

4) సైతాన్ – స్ట్రీమింగ్ అవుతుంది

5) ది అటిపికల్ ఫ్యామిలి – మే 04

డిస్నీ ప్లస్ హాట్ స్టార్:

6) మంజుమ్మేల్ బాయ్స్ – మే 05

7) మాన్ స్టార్స్ ఎట్ వర్క్ (సీజన్ 2)- మే 05

జీ 5 :

8) ది బ్రోకెన్ న్యూస్ 2 (వెబ్ సిరీస్) – స్ట్రీమింగ్ అవుతుంది

జియో సినిమా :

9) హ్యాక్స్ సీజన్ 3 – స్ట్రీమింగ్ అవుతుంది

10) ది ట్యాటూయిస్ట్ ఆఫ్ అస్విట్జ్ – స్ట్రీమింగ్ అవుతుంది

11) వొంక – స్ట్రీమింగ్ అవుతుంది

అమెజాన్ ప్రైమ్ :

12) మ్యాడ్ గోన్ ఎక్స్ ప్రెస్ – రెంట్ పద్ధతిలో స్ట్రీమింగ్ అవుతుంది

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus