Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » కరోనా భారిన పడ్డ 25 సెలబ్రిటీల లిస్ట్..!

కరోనా భారిన పడ్డ 25 సెలబ్రిటీల లిస్ట్..!

  • July 30, 2020 / 07:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కరోనా భారిన పడ్డ 25 సెలబ్రిటీల లిస్ట్..!

ప్రతీ శుక్రవారం ఐమాక్స్ లో రిలీజ్ సినిమా చూడటం, శనివారం రెస్టారెంట్ కు వెళ్లి నచ్చిన ఫుడ్ తినడం.. మళ్ళీ ఆదివారం పూట షాపింగ్ చెయ్యడానికి వెళ్ళడం.. ఇది కరోనా రాక ముందు అందరి లైఫ్ స్టైల్. కానీ చైనా వాళ్ళ దెబ్బకి మన లైఫ్ స్టైలే మారిపోయింది. మన ప్లానింగ్స్ మాత్రమె కాదు పెద్ద పెద్ద వాళ్ళ ప్లానింగ్స్ కూడా అప్సెట్ అయ్యాయి. సమ్మర్ లో ఐ.పి.యల్ ఎంజాయ్మెంట్ కూడా లేకపోయింది. సరే ఇదంతా పక్కన పెట్టేస్తే.. కేవలం సామాన్యులు మాత్రమే కాదు.. సెలబ్రిటీలు కూడా కరోనా భారిన పడుతుండడం మరింత కంగారు పెట్టిస్తుందిగా..! రిచ్ లైఫ్ అనుభవించి.. ఎంతో హెల్దీ ఫుడ్ తీసుకునే వాళ్ళకే కరోనా రావడం ఏంటో అర్ధం కాని విషయం.ఎంతో జాగ్రత్తగా ఉండే మన రాజమౌళి వంటి స్టార్ డైరెక్టర్ కు కూడా కరోనా రావడం ఏంటో? సరే ఇదంతా పక్కన పెట్టేసి ఇప్పటి వరకూ కరోనా భారిన పడ్డ సినిమా మరియు సీరియల్ సెలబ్రిటీలు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) ఎస్.ఎస్.రాజమౌళి

2) అమితాబ్ బచ్చన్

3) అభిషేక్ బచ్చన్

Abhishek Bachachan

4)ఐశ్వర్య రాయ్

5)విశాల్

We Can Overcome COVID Situation By Being Brave says Hero Vishal

6)సుమలత

7)ఐశ్వర్య అర్జున్

8)ధృవ్ షార్జా

9)బండ్ల గణేష్

Bandla Ganesh about Sarileru Neekevvaru movie1

10)పోకూరి రామారావు(కరోనాతో మరణించారు)

11)రవి కృష్ణ(బిగ్ బాస్3 ఫేం)

12)నవ్య స్వామి(ఆమెకథ సీరియల్ ఫేం)

13)కనికా కపూర్

14) చిరంజీవి

15) రాంచరణ్

16) వరుణ్ తేజ్

7-Varun Tej

17) రకుల్ ప్రీత్ సింగ్

18) తమన్నా

19) నాగబాబు

Naga Babu about Balakrishna1

20) నిక్కీ గర్లానీ

21) స్మిత

22) పృథ్వీ

23) జెనీలియా

24) శివపార్వతి

25) ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhishek Bachahan
  • #Abhishek Bachchan
  • #Aishwarya Arjun
  • #Aishwarya Rai
  • #Bandla Ganesh

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

4 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

4 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

4 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

7 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

8 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

9 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version