OTT Releases: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 14 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

  • October 3, 2024 / 04:09 PM IST

ఈ వారం శ్రీవిష్ణు (Sree Vishnu) నటించిన ‘శ్వాగ్’ (Swag) ప్రేక్షకుల ముందుకు రానుంది. కొంచెం బజ్ ఉన్న సినిమా అంటే ఇదే. ఇక ‘దేవర’ (Devara)  ‘సత్యం సుందరం’ (Sathyam Sundaram)  సినిమాలు కూడా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నాయి. మరోపక్క ఓటీటీలో (OTT Releases) కూడా క్రేజీ సినిమాలు/ సిరీస్..లు రిలీజ్ అవుతున్నాయి. లిస్ట్ లో ఉన్న ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

OTT Releases

నెట్ ఫ్లిక్స్ :

1) టిమ్ డిల్లాన్ (హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

2) షెఫ్స్ టేబుల్ (వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

3) లవ్ ఈజ్ బ్లైండ్ (వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

4) అన్ సాల్వ్డ్ మిస్టరీస్ 5 (వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

5) హార్ట్స్ టాపర్ 3 (వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

6) CTRL (హిందీ) : అక్టోబర్ 04 నుండి స్ట్రీమింగ్ కానుంది

7) ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(ది గోట్) (The GOAT) : స్ట్రీమింగ్ అవుతుంది

అమెజాన్ ప్రైమ్ వీడియో :

8) హౌస్ ఆఫ్ స్పాయిల్స్ (వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

9) ది ట్రైబ్ (వెబ్ సిరీస్) : అక్టోబర్ 04 నుండి స్ట్రీమింగ్ కానుంది

ఆహా :

10) 35 – చిన్న కథ కాదు (35 Chinna Katha Kaadu) (తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది

11) బాలుగాని టాకీస్ (తెలుగు) : అక్టోబర్ 04 నుండి స్ట్రీమింగ్ కానుంది

జీ5 :

12) ది సిగ్నేచర్ (హిందీ) : అక్టోబర్ 04 నుండి స్ట్రీమింగ్ కానుంది

జియో సినిమా :

13) అమర్ ప్రేమ్ కీ ప్రేమ కహానీ(హిందీ) : అక్టోబర్ 04 నుండి స్ట్రీమింగ్ కానుంది

మనోరమ మ్యాక్స్ :

14) ఆనందపురం డైరీస్ (మలయాళం) : అక్టోబర్ 04 నుండి స్ట్రీమింగ్ కానుంది

ఆ హీరోను టార్గెట్ చేస్తూ పూనమ్ కౌర్ సెన్సేషనల్ పోస్ట్!

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus