• Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • OTT
  • వెబ్ స్టోరీస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • వీడియోస్
తెలుగు
  • English
  • தமிழ்
  • Featured Stories
  • Movies
  • Movie News
  • Focus
  • Reviews
  • Collections
  • వెబ్ స్టోరీస్
  • బిగ్ బాస్ 6
  • Videos
  • Trailers
Hot Now
  • రైటర్‌ పద్మభూషణ్‌ రివ్యూ & రేటింగ్
  • రాజమౌళి మెచ్చిన పది సినిమాలు ఏవో తెలుసా?
  • ఆరోజు నుంచి వీరసింహారెడ్డి స్ట్రీమింగ్
  • ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సినిమాల లిస్ట్
  • టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 పాటలు

Filmy Focus » OTT » OTT Movies: ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న14 సినిమాల లిస్ట్..!

OTT Movies: ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న14 సినిమాల లిస్ట్..!

  • November 3, 2022 / 02:19 PM IST
  • | Follow Us
  • Filmy Focus Google News
OTT Movies: ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న14 సినిమాల లిస్ట్..!

గత వారం థియేటర్లలో చాలా చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ అందులో ఒక్కటి కూడా ప్రేక్షకులను అలరించలేకపోయింది. దీంతో జనాలు ఓటీటీలనే ఆశ్రయించారు. ఈ వారం కూడా పలు చిన్న సినిమాలతో పాటు ‘లైక్ షేర్ సబ్స్క్రైబ్’ ‘ఊర్వశివో రాక్షశివో’ వంటి చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ఇవి కాకుండా ‘బనారస్’ ‘జెట్టి’ వంటి సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. మొదటి చెప్పుకున్న ఆ రెండు సినిమాల పై తప్ప మిగిలిన సినిమాలు రిలీజ్ అవుతున్న విషయం కూడా జనాలకు తెలీదు. దీంతో ఈ వీకెండ్ కూడా ఓటీటీలే రాజ్యమేలే అవకాశం ఉంది. కాబట్టి లేట్ చేయకుండా ఈ వీకెండ్ కు ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు/సిరీస్ లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) ది ఘోస్ట్ : అక్కినేని నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ఘోస్ట్’ మూవీ దసరా కానుకగా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. కానీ ఈ మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అయితే ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఇక్కడ ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

2) బ్రహ్మాస్త్ర(బ్రహ్మాస్త్రం) :అలియా భట్, రణ్ బీర్ నటించిన ఈ మూవీ హిందీతో పాటు తెలుగు,తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో నవంబర్ 4 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

3) పొన్నియన్ సెల్వన్ : లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ఈ చిత్రం తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో నవంబర్ 4 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

4) తడ్కా : ఈ హిందీ మూవీ నవంబర్ 4 నుండి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.

5) ఖయ్యుమ్ కలవుమ్ : ఈ తమిళ మూవీ నవంబర్ 4 నుండి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది.

6) అన్ స్టాపబుల్ : ఎపిసోడ్ 3 కి బాలయ్యతో పాటు శర్వానంద్, అడివి శేష్ వంటి యంగ్ హీరోలు సందడి చేయబోతున్నారు. ఆహాలో నవంబర్ 4 నుండి ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.

7) పెట్టకాలి : ఈ మూవీ నవంబర్ 4 నుండి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

8) మై పోలీస్ మాన్ : ఈ మూవీ నవంబర్ 4 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

9) దావిద్ : ఈ మూవీ నవంబర్ 4 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

10) లుకిసిమ్ : ఈ మూవీ నవంబర్ 4 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

11) బుల్లెట్ ట్రైన్ : ఈ హాలీవుడ్ మూవీ నవంబర్ 5 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

12) మేని ఫెస్ట్ సీజన్ 4 : ఈ వెబ్ సిరీస్ నవంబర్ 4 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

13) ఎనోలా హోమ్స్ 2 : ఈ హాలీవుడ్ మూవీ నవంబర్ 4 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

14) కిల్లర్ సాలి : ఈ మూవీ నిన్నటి నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brahmastra
  • #Ponniyin Selvan
  • #The Ghost
  • #unstoppable

Also Read

Sundeep Kishan: సందీప్ కిషన్ గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..!

Sundeep Kishan: సందీప్ కిషన్ గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..!

Avatar2 Collections: డబ్బింగ్ సినిమాల్లో నెంబర్ 1…బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ !

Avatar2 Collections: డబ్బింగ్ సినిమాల్లో నెంబర్ 1…బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ !

Dhamaka Collections: డబుల్ బ్లాక్ బస్టర్ అలాగే రవితేజ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్

Dhamaka Collections: డబుల్ బ్లాక్ బస్టర్ అలాగే రవితేజ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్

18 Pages Collections: ’18 పేజెస్’..  అబౌవ్ యావరేజ్ గా నిలిచింది..!

18 Pages Collections: ’18 పేజెస్’.. అబౌవ్ యావరేజ్ గా నిలిచింది..!

Pathaan Collections: ‘పఠాన్’ 10 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..?

Pathaan Collections: ‘పఠాన్’ 10 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..?

Waltair Veerayya Collections: ‘వాల్తేరు వీరయ్య’ 22 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే ..!

Waltair Veerayya Collections: ‘వాల్తేరు వీరయ్య’ 22 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే ..!

related news

Sundeep Kishan: సందీప్ కిషన్ గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..!

Sundeep Kishan: సందీప్ కిషన్ గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..!

Avatar2 Collections: డబ్బింగ్ సినిమాల్లో నెంబర్ 1…బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ !

Avatar2 Collections: డబ్బింగ్ సినిమాల్లో నెంబర్ 1…బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ !

Punarnavi Bhupalam: లండన్‌లో పునర్నవి భూపాళం.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..

Punarnavi Bhupalam: లండన్‌లో పునర్నవి భూపాళం.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..

Thegimpu Collections: యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది..!

Thegimpu Collections: యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది..!

Butta Bomma: ‘బుట్ట బొమ్మ’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Butta Bomma: ‘బుట్ట బొమ్మ’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Salaar: వైజాగ్ లో ‘సలార్’ సినిమా షూటింగ్!

Salaar: వైజాగ్ లో ‘సలార్’ సినిమా షూటింగ్!

trending news

NTR, Viswanath: ఎన్టీఆర్ విశ్వనాథ్ మధ్య జరిగిన గొడవ కారణంగా 14 ఏళ్లు మాట్లాడుకోలేదా?

NTR, Viswanath: ఎన్టీఆర్ విశ్వనాథ్ మధ్య జరిగిన గొడవ కారణంగా 14 ఏళ్లు మాట్లాడుకోలేదా?

3 hours ago
Vijay: విజయ్ సినిమా క్రేజ్ చూశారా..?

Vijay: విజయ్ సినిమా క్రేజ్ చూశారా..?

3 hours ago
‘సూర్యవంశం’ చైల్డ్ ఆర్టిస్ట్ ఆనంద్ వర్ధన్ లేటెస్ట్ ఫోటోలు వైరల్..!

‘సూర్యవంశం’ చైల్డ్ ఆర్టిస్ట్ ఆనంద్ వర్ధన్ లేటెస్ట్ ఫోటోలు వైరల్..!

4 hours ago
Rajamouli: రాజమౌళి చేతుల మీదుగా రాఘవేంద్రరావు యూట్యూబ్ ఛానల్ ప్రారంభం!

Rajamouli: రాజమౌళి చేతుల మీదుగా రాఘవేంద్రరావు యూట్యూబ్ ఛానల్ ప్రారంభం!

4 hours ago
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కి ఇది అవమానమే!

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కి ఇది అవమానమే!

4 hours ago

latest news

Vani Jayaram: సింగర్ వాణి జయరాం మృతి పై తలెత్తుతున్న అనుమానాలు..!

Vani Jayaram: సింగర్ వాణి జయరాం మృతి పై తలెత్తుతున్న అనుమానాలు..!

4 hours ago
Nikhil: నిఖిల్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా..?

Nikhil: నిఖిల్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా..?

4 hours ago
Jr NTR: కొత్త సినిమా విషయంలో తారక్‌ అండ్‌ కో అలా ఆలోచిస్తున్నారా?

Jr NTR: కొత్త సినిమా విషయంలో తారక్‌ అండ్‌ కో అలా ఆలోచిస్తున్నారా?

4 hours ago
Madhuri Dixit: సంచలనం సృష్టించిన మాధురి దీక్షిత్ కాస్ట్ లీ లిప్ లాక్..!

Madhuri Dixit: సంచలనం సృష్టించిన మాధురి దీక్షిత్ కాస్ట్ లీ లిప్ లాక్..!

4 hours ago
Vignesh Shivan: స్టార్‌ హీరో సినిమా విషయంలో కీలక మార్పు.. గమనించారా?

Vignesh Shivan: స్టార్‌ హీరో సినిమా విషయంలో కీలక మార్పు.. గమనించారా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Home
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2022 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • Home
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us