Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Focus » Subhashree: ‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?

Subhashree: ‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?

  • September 20, 2023 / 03:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Subhashree: ‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?

‘బిగ్ బాస్ 7 ‘ స్టార్ట్ అయ్యి వారం దాటింది. ఆల్రెడీ కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అవ్వడం జరిగింది. మునుపటి సీజన్స్ మాదిరి.. ఈ సీజన్ అంత ఇంట్రెస్టింగ్ గా లేదు అనే కామెంట్స్ కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. టాస్కులు కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే విధంగా లేవు అనే కామెంట్స్ కూడా వినబడుతున్నాయి. ఆ విషయాలను పక్కన పెట్టేస్తే.. బిగ్ బాస్ హౌస్ అంటే గ్లామర్ కి పెద్దపీట వేస్తారు నిర్వాహకులు. అందమైన అమ్మాయిలతో హౌస్ అంతా కళకళలాడుతూ ఉంటుంది. సీజన్ 7 లో కూడా గ్లామర్ కి కొదువే లేదు.

ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. ఈ సీజన్ లో 5 వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది శుభ శ్రీ. ఈమెలో చాలా టాలెంట్ ఉంది. హౌస్ లో ఎనర్జిటిక్ గా ఉండే కంటెస్టెంట్స్ లో ఈమె కూడా ఒకరు. స్లోగా ఆడుతున్నప్పటికీ.. ఈమెకి ఫాలోవర్స్ సంఖ్య ఎక్కువగానే ఉన్నాయి. ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి :

1) శుభ శ్రీ పూర్తి పేరు శుభశ్రీ రాయగురు. 1997 జూలై 15 న ఈమె కర్ణాటక లోని బెంగళూరులో జన్మించింది.

2) శుభ శ్రీ తల్లిదండ్రులు ముంబైకి చెందిన వాళ్లు.

3) స్కూలింగ్ పూర్తయ్యాక ఈమెకి లా చదవాలనే కోరిక బాగా పెరిగింది. అందుకే ముంబై యూనివర్సిటీలో ‘లా’ కంప్లీట్ చేశాడు.

4) శుభ శ్రీకి స్పోర్ట్స్ అంటే కూడా బాగా ఇష్టం. ఈమె బ్యాడ్మింటన్ చాలా బాగా ఆడుతుంది.

5) శుభశ్రీ క్లాసికల్ డాన్సర్ కూడా .. చాలా కల్చరల్ యాక్టివిటీస్ లో కూడా ఈమె పాల్గొంది.

6) శుభ శ్రీ తల్లి పేరు విజయలక్ష్మి, తండ్రి పేరు రమేష్ చంద్ర. ఈమెకు ఓ చెల్లి, తమ్ముడు కూడా ఉన్నారు.

7) 2020 ఫెమినా మిస్ ఇండియా ఒడిశా..కి గాను ఆమె టైటిల్ విన్నర్ గా నిలిచింది.

8) శుభ శ్రీ (Subhashree) పలు యాడ్స్ లో కూడా నటించింది. అలాగే 3 వేల లైవ్ షోలకి యాంకర్ గా వ్యవహరించింది.

9) ఇక 2022 లో వచ్చిన ‘రుద్ర వీణ’ అనే చిన్న సినిమాతో ఈమె నటిగా ఎంట్రీ ఇచ్చింది. అటు తర్వాత ‘కథ వెనుక కథ’ ‘అమిగోస్’ ‘స్నదేహం’ వంటి సినిమాల్లో కూడా నటించింది.

10) 2016 లో వచ్చిన ‘అ! ‘ తమిళంలో ‘ఉట్రన్’ అనే సినిమాలో కూడా నటించింది.

11) హిందీలో మస్తీ జెడ్ అనే సినిమాకి ఈమె అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయడం కూడా జరిగింది.

12) 2023 లో బెస్ట్ యాక్ట్రెస్ కేటగిరిలో దాదా సాహెబ్ ఫాల్కే ఎక్సలెన్స్ అవార్డు కూడా అందుకుంది.

13) శుభశ్రీ కి ఇష్టమైన హీరో సూపర్ స్టార్ రజినీకాంత్. అతని సినిమాలు ఫస్ట్ డే .. ఫస్ట్ షో చూసేస్తుంది.

14) బిగ్ బాస్ లో విన్నర్ గా నిలవడమే.. ఈమె లక్ష్యం అంటూ చెప్పుకొచ్చింది. మరి హౌస్ లో ఎంత వరకు రాణిస్తుంది అనేది చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Subha Shree

Also Read

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

related news

Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

trending news

5 hours ago

6 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

21 hours ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

21 hours ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

1 day ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

2 days ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version