Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Weekend Releases: ఈ వారం థియేటర్ మరియు ఓటిటిలో విడుదల కాబోతున్న సినిమాల లిస్ట్..!

Weekend Releases: ఈ వారం థియేటర్ మరియు ఓటిటిలో విడుదల కాబోతున్న సినిమాల లిస్ట్..!

  • March 7, 2022 / 11:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Weekend Releases: ఈ వారం థియేటర్ మరియు ఓటిటిలో విడుదల కాబోతున్న సినిమాల లిస్ట్..!

2022 జనవరిలో పెద్ద సినిమాలు ఏమీ రిలీజ్ కాలేదు.’బంగార్రాజు’ కొంతవరకు ఆదుకుంది.ఇక ఫిబ్రవరిలో ‘భీమ్లా’ ఎంట్రీ ఇచ్చి బాక్సాఫీస్ కు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసింది కానీ తర్వాత డౌన్ అయిపోయింది. అయితే మార్చి నెల నుండీ అసలు సిసలైన సినిమా పండుగ మొదలుకాబోతుంది. థియేటర్లతో సమానంగా ఒటిటిలో కూడా కొత్త సినిమాలు సందడి చేయనున్నాయి. ఈ వారం అయితే ఆ సంఖ్య 15 వరకు ఉంది. మరి థియేటర్/ఓటిటిల్లో ఈ వారం సందడి చేయబోతున్న సినిమాలు?వెబ్ సిరీస్ లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

థియేటర్లలో విడుదల కాబోతున్న సినిమాలు :

1) ఈటి(ఎవ్వరికీ తలవంచడు) : సూర్య గత చిత్రాలు ‘ఆకాశం నీ హద్దురా’ ‘జై భీమ్’ వంటివి ఓటిటి వేదికగా విడుదలై ఘనవిజయం సాధించాయి. ఇప్పుడు ఆయన నుండీ రాబోతున్న చిత్రం ఈటి(ఎవ్వరికీ తలవంచడు) పై మంచి అంచనాలు నెలకొన్నాయి. పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మార్చి 10న థియేటర్లలో విడుదల కాబోతుంది.

2) రాధే శ్యామ్ : మూడున్నరేళ్ళుగా ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రమిది. 2022 సంక్రాంతికి మిస్ అయిన ఈ చిత్రం మార్చి 11న విడుదల కాబోతుంది. రాధా కృష్ణకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిక.

ఓటిటిలో విడుదల కాబోతున్న సినిమాలు :

3) ఖిలాడి : రవితేజ- రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మార్చి 11న విడుదల కాబోతుంది.

4) మారన్ : ధనుష్ హీరోగా నటించిన ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మార్చి 11న విడుదల కాబోతుంది.

5) ఖుబూల్‌ హై : మార్చి 11న ఆహా లో విడుదల కాబోతుంది.

6) క్లాప్ : ఆది పినిశెట్టి హీరోగా నటించిన ఈ చిత్రం మార్చి 11న సోనీ లివ్ లో విడుదల కాబోతుంది.

7) రౌడీ బాయ్స్ : దిల్ రాజు తమ్ముడు శిరీష్ కొడుకు ఆశీష్ హీరోగా నటించిన ఈ చిత్రం మార్చి 11న జీ5 లో విడుదల కాబోతుంది.

8) రైడర్‌ : మార్చి 11న జీ5 లో విడుదల కాబోతుంది.

9)మిసెస్‌ అండ్‌ మిస్టర్‌ షమీమ్‌ (వెబ్‌ సిరీస్‌) – మార్చి 11న జీ5 లో విడుదల కాబోతుంది.

10) అవుట్‌ ల్యాండర్‌ (6వ సీజన్‌) : మార్చి 7న నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోతుంది.

11)ద లాస్ట్‌ కింగ్‌డమ్‌(5వ సీజన్) : మార్చి 9న నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోతుంది.

12) ద అండీ వార్‌హోల్‌ డైరీస్‌ (వెబ్‌ సిరీస్‌) : మార్చి 9న నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోతుంది.

13) ఎ ఆడమ్‌ ప్రాజెక్ట్‌ : మార్చి 11న నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోతుంది.

14)అప్‌లోడ్‌ (2వ సీజన్‌) – మార్చి 11న నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోతుంది.

15)అనామిక : మార్చి 10న ఎం.ఎక్స్‌.ప్లేయర్‌ లో విడుదల కాబోతుంది.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Clap
  • #ET
  • #Khiladi
  • #Maran
  • #Radhe shyam

Also Read

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

related news

మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

trending news

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

18 mins ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

1 hour ago
Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

2 hours ago
Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

5 hours ago
KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

6 hours ago

latest news

Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

2 hours ago
Anil –  Bobby: అనిల్‌ రావిపూడి స్టయిల్‌లో ఇరికించేసిన బాబీ.. ఏం చేశారంటే?

Anil – Bobby: అనిల్‌ రావిపూడి స్టయిల్‌లో ఇరికించేసిన బాబీ.. ఏం చేశారంటే?

2 hours ago
Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

1 day ago
Maheshbabu – Sandeep Vanga: మహేష్‌బాబుతో సందీప్‌ సినిమా.. క్లారిటీ వచ్చేసింది

Maheshbabu – Sandeep Vanga: మహేష్‌బాబుతో సందీప్‌ సినిమా.. క్లారిటీ వచ్చేసింది

1 day ago
P.S. Mithran: చిరంజీవితో సినిమా… డైరక్టర్‌ పీఎస్‌ మిత్రన్‌ క్లారిటీ

P.S. Mithran: చిరంజీవితో సినిమా… డైరక్టర్‌ పీఎస్‌ మిత్రన్‌ క్లారిటీ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version