Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » OTT » Weekend Releasing Movies: ఈ వారం థియేటర్ ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాల లిస్ట్..!

Weekend Releasing Movies: ఈ వారం థియేటర్ ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాల లిస్ట్..!

  • November 7, 2022 / 07:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Weekend Releasing Movies: ఈ వారం థియేటర్ ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాల లిస్ట్..!

ఈ మధ్య కాలంలో మళ్ళీ జనాలను థియేటర్స్ కి రప్పించే సినిమాలు రావడం లేదు అనే చెప్పాలి. కన్నడ డబ్బింగ్ సినిమా అయినప్పటికీ ‘కాంతార’ నే జనాలను థియేటర్స్ కు రప్పిస్తుంది. దీపావళికి రిలీజ్ అయిన సినిమాల్లో ‘సర్దార్’ ‘ఓరి దేవుడా’ వంటి సినిమాలు పర్వాలేదు అనిపించాయి కానీ ‘కాంతార’ లా బ్లాక్ బస్టర్లు కాలేదు. ఇక గత వారం థియేటర్లలో రిలీజ్ అయిన ‘ఊర్వశివో రాక్షశివో’ ‘లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్’ వంటి చిత్రాలు కూడా ప్రేక్షకులను థియేటర్స్ కు రప్పించడంలో ఫెయిల్ అయ్యాయి అనే చెప్పాలి. నవంబర్ రెండో వారంలో సమంత నటించిన ‘యశోద’ చిత్రం రిలీజ్ కాబోతుంది. దీంతో పాటు ఇంకా కొన్ని చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అలాగే ఓటీటీల్లో కూడా థియేటర్ కు పోటీగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) యశోద : సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ మూవీలో ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్, దివ్య శ్రీపాద, మురళీ శర్మ.. వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రాన్ని హరి, హరీష్ దర్శకత్వం వహించారు. నవంబర్ 11న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.

2) వర్షం : ప్రభాస్, త్రిష జంటగా నటించిన ఈ మూవీని దివంగత దర్శకుడు శోభన్ తెరకెక్కించాడు. గోపీచంద్ విలన్ గా నటించిన ఈ మూవీ నవంబర్ 11న రీ రిలీజ్ కాబోతుంది.

3) వాకాండ ఫరెవర్ : ఈ హాలీవుడ్ మూవీ కూడా నవంబర్ 11 నే రిలీజ్ కాబోతుంది.

4) మసూద : ‘మళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ ‘మసూద’ను నిర్మించింది. నవంబర్ 11న ఈ మూవీ విడుదల కానుంది.

5) నచ్చింది గర్ల్ ఫ్రెండూ : ‘ఆటకదరాశివ’, ‘మిస్ మ్యాచ్’ వంటి డిఫరెంట్ కథలతో ఆకట్టుకుంటున్న యువ హీరో ఉదయ్ శంకర్ నటిస్తున్న కొత్త సినిమా ‘నచ్చింది గర్ల్ ఫ్రెండూ. జెన్నీ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి గురు పవన్ దర్శకత్వం వహించాడు. శ్రీరామ్ ఆర్ట్స్ బ్యానర్ పై అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలో.. అట్లూరి నారాయణ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు.నవంబర్ 11న ఈ మూవీ రిలీజ్ అవుతుంది.

6) మది : ప్రగతి పిక్చర్స్ బ్యానర్ పై రామ్ కిషన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీరామ్ నిమ్మల, రిచా జోషి జంటగా నటించారు. నవంబర్ 11 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి రానుంది. నాగ ధనుష్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీకి పివిఆర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.

ఓటిటిలో రిలీజ్ అవుతున్న సినిమాలు :

7) బ్రీత్ ఇంటూ ది షాడోస్ సీజన్ 2 : ఈ వెబ్ సిరీస్ నవంబర్ 9 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

8) ఫిఫా వరల్డ్ కప్ : నెట్ ఫ్లిక్స్ లో నవంబర్ 9 నుండి స్ట్రీమింగ్ కానుంది.

9) సేవింగ్స్ అకౌంట్ : జీ5 లో నవంబర్ 11 నుండి స్ట్రీమింగ్ కానుంది.

10) తానవ్ : తనావ్ అనే వెబ్ సిరీస్ నవంబర్ 11 నుండి సోని లివ్ లో స్ట్రీమింగ్ కానుంది.

11) గురు శిష్యారు : ఈ కన్నడ మూవీ నవంబర్ 11 నుండి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.

12) మై హోమ్ మోసా : ఈ మలయాళం మూవీ నవంబర్ 11 నుండి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.

13) రోర్స్కాచ్ : మమ్ముట్టి నటించిన ఈ మలయాళం మూవీ నవంబర్ 11 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

14) వారియర్ నన్ సీజన్ 2 : ఈ వెబ్ సిరీస్ నవంబర్ 10 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

15) మోనికా ఓ మై డార్లింగ్ : ఈ హిందీ మూవీ నవంబర్ 11 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Madi
  • #Masuda
  • #Varsham
  • #Wakada
  • #Yashoda

Also Read

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

related news

Rukmini Vasanth: ఆ బయోపిక్‌ మిస్‌ అయింది.. మరో సింగర్‌ కథతో రుక్మిణీ వసంత్‌

Rukmini Vasanth: ఆ బయోపిక్‌ మిస్‌ అయింది.. మరో సింగర్‌ కథతో రుక్మిణీ వసంత్‌

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

Tollywood: అప్‌డేట్‌లు వాయిదా వేశారు.. అంటే సినిమా రిలీజ్‌లు వాయిదా వేసినట్లేనా?

Tollywood: అప్‌డేట్‌లు వాయిదా వేశారు.. అంటే సినిమా రిలీజ్‌లు వాయిదా వేసినట్లేనా?

Dhanush: ధనుష్‌ ఇంత అర్జెంట్‌గా ఎందుకు పార్టీ పెడుతున్నాడు.. వెనకున్నది ఎవరు?

Dhanush: ధనుష్‌ ఇంత అర్జెంట్‌గా ఎందుకు పార్టీ పెడుతున్నాడు.. వెనకున్నది ఎవరు?

Donga Naa Koduku: DNK కాకపోతే NKD… ఈ సినిమా టీమ్‌ ప్లానింగ్‌ భలే ఉందిగా!

Donga Naa Koduku: DNK కాకపోతే NKD… ఈ సినిమా టీమ్‌ ప్లానింగ్‌ భలే ఉందిగా!

trending news

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

17 mins ago
418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

2 days ago
Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

2 days ago

latest news

Tollywood: అర్థమవుతోందా టాలీవుడ్‌!.. ట్రోలింగ్‌ వార్‌.. రెండు వైపులా వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే కట్‌..

Tollywood: అర్థమవుతోందా టాలీవుడ్‌!.. ట్రోలింగ్‌ వార్‌.. రెండు వైపులా వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే కట్‌..

23 hours ago
The Prompt War: పురాణాలు, ఏఐ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్ – రైజ్ ఆఫ్ మహావీర్’.. దసరాకు టైటిల్ ప్రకటన!

The Prompt War: పురాణాలు, ఏఐ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్ – రైజ్ ఆఫ్ మహావీర్’.. దసరాకు టైటిల్ ప్రకటన!

1 day ago
Pregnant Ladies Scenes: ఎమోషన్‌ కోసం గర్భిణిల హింస ఎందుకు డైరక్టర్లూ.. ఇదో అలవాటు అవుతోందా?

Pregnant Ladies Scenes: ఎమోషన్‌ కోసం గర్భిణిల హింస ఎందుకు డైరక్టర్లూ.. ఇదో అలవాటు అవుతోందా?

1 day ago
ఎన్టీఆర్‌ అంటున్నారు.. హృతిక్‌ అంటున్నారు.. బ్లాక్‌బస్టర్‌ డైరక్టర్‌ తర్వాతి సినిమా ఎవరితో?

ఎన్టీఆర్‌ అంటున్నారు.. హృతిక్‌ అంటున్నారు.. బ్లాక్‌బస్టర్‌ డైరక్టర్‌ తర్వాతి సినిమా ఎవరితో?

1 day ago
Jailer 2: ఆ ముగ్గురి సీన్స్‌ డిలీట్‌ చేసేశారట.. మూడో పార్టులో వాడుకుంటారా? ఓటీటీకిస్తారా?

Jailer 2: ఆ ముగ్గురి సీన్స్‌ డిలీట్‌ చేసేశారట.. మూడో పార్టులో వాడుకుంటారా? ఓటీటీకిస్తారా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version