Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Weekend Releasing Movies: ఈ వారం థియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Weekend Releasing Movies: ఈ వారం థియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

  • October 3, 2022 / 06:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Weekend Releasing Movies: ఈ వారం థియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

సెప్టెంబర్ నెల టాలీవుడ్ బాక్సాఫీస్ కు పెద్దగా కలిసి రాలేదు. ‘బ్రహ్మాస్త్రం’ ‘ఒకే ఒక జీవితం’ వంటి సినిమాలు తప్ప మిగిలిన సినిమాలు అన్నీ ఫ్లాప్ అయ్యాయి. పైగా ఈ నెల పెద్ద సినిమాలు కూడా రిలీజ్ అయ్యింది లేదు. దీంతో జనాలకు థియేటర్ కి వచ్చే ఆసక్తి కూడా తగ్గిందని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఓటీటీలే ఎక్కువగా సందడి చేశాయి. అయితే అక్టోబర్ నెల ఆరంభంలోనే రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అంతేకాదు ఓటీటీల్లో కూడా మంచి క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ దసరాకి థియేటర్/ ఓటీటీ కలుపుకుని 10 సినిమాలకు పైగా రిలీజ్ కాబోతున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా థియేటర్లో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) గాడ్ ఫాదర్ : మెగాస్టార్ చిరంజీవి హీరోగా మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ ని తెలుగులో ‘గాడ్ ఫాదర్’ గా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 5న దసరా కానుకగా ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. సల్మాన్ ఖాన్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించడంతో ‘ఆచార్య’ ప్లాప్ అయినా సరే ఈ మూవీ పై అంచనాలు పెరిగాయి. మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకుడు.

2) ది ఘోస్ట్ : నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన మూవీ ‘ది ఘోస్ట్’. అక్టోబర్ 5న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు.

3) స్వాతి ముత్యం : ఫార్చ్యూన్ ఫోర్ సినిమాతో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ‘స్వాతిముత్యం’. బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన ఈ చిత్రానికి లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకుడు. అక్టోబర్ 5 న దసరా కానుకగా ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ చిత్రం టీజర్, ట్రైలర్ కూడా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ చిత్రం పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి.

ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు/సిరీస్ లు :

4) కార్తికేయ 2 : నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ మూవీ థియేటర్లో సూపర్ సక్సెస్ సాధించింది. బాలీవుడ్లో కూడా ఈ మాట సూపర్ హిట్ అయ్యింది. నిఖిల్ కెరీర్లో కూడా ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక అక్టోబర్ 5 నుండి ఈ మూవీ జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.

5) బింబిసార: నందమూరి కళ్యాణ్ రామ్ డబుల్ రోల్లో టైం ట్రావెల్ కథాంశంతో రూపొందిన చిత్రం ‘బింబిసార’. ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ సాధించింది. అక్టోబర్ 7 నుంచి ఈ మూవీ జీ5లో స్ట్రీమింగ్ కానుంది.

6) రంగ రంగ వైభవంగా : వైష్ణవ్ తేజ్ నటించిన ఈ మూవీ ఆల్రెడీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

7) రక్షా బంధన్ : అక్షయ్ కుమార్ నటించిన ఈ మూవీ అక్టోబర్ 5 నుండి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.

8) దర్జా : అనసూయ, సునీల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన యాక్షన్ మూవీ ‘దర్జా’. ఈ మూవీ అక్టోబర్ 5 నుండి ఆహా లో స్ట్రీమింగ్ కానుంది.

9) ఉనికి : చిత్ర శుక్లా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 5 నుండి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

10) ఈషో : ఈ మలయాళం మూవీ తెలుగు వెర్షన్ ‘సోనీ లివ్’ లో అక్టోబర్ 5 నుండి స్ట్రీమింగ్ కానుంది.

11) గాలిపాట 2 : ఈ కన్నడ మూవీ అక్టోబర్ 5 నుండి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.

12) ఎక్స్ పోజ్డ్ : ఈ హాలీవుడ్ వెబ్ సిరీస్ అక్టోబర్ 7 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కానుంది.

13)ప్రే : ఈ హాలీవుడ్ మూవీ అక్టోబర్ 7 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కానుంది.

14) ‘మజా మా’ : ఈ హిందీ సినిమా అక్టోబర్ 6 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.

15) ది మిడ్ నైట్ క్లబ్ : ఈ వెబ్ సిరీస్ అక్టోబర్ 7 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bimbisara
  • #God Father
  • #Karthikeya 2
  • #The Ghost

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

3 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

3 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

3 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

3 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

5 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

3 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

3 hours ago
Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

4 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

4 hours ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version