Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!

జూన్ మొదటి వారం (Weekend) నుండి అసలైన సినిమాల పండుగ మొదలు కాబోతుంది. ఇక నుండి ఒక్కో వారానికి ఒక్కో పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది. ఈ వారం అయితే ‘థగ్ లైఫ్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ అయ్యే సినిమాలు/సిరీస్…ల లిస్ట్ ను (Weekend) ఓ లుక్కేద్దాం రండి

Weekend Releases:

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) థగ్ లైఫ్ (Thug Life) : జూన్ 5న విడుదల

2) గ్యాంబ్లర్స్ : జూన్ 6న విడుదల

3) శ్రీ శ్రీ శ్రీ రాజావారు : జూన్ 6న విడుదల

4) హౌస్ ఫుల్ 5 : జూన్ 6న విడుదల

5) బద్మాషులు : జూన్ 6న విడుదల

ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాల లిస్ట్ :

సన్ నెక్స్ట్ :

6) లాల్ సలామ్ (Lal Salaam)  : జూన్ 6 నుండి స్ట్రీమింగ్ కానుంది

జియో హాట్ స్టార్ :

7) టూరిస్ట్ ఫ్యామిలీ (Tourist Family)  : స్ట్రీమింగ్ అవుతుంది

8) గజానా : స్ట్రీమింగ్ అవుతుంది

9) ది మోర్టిషియన్ : స్ట్రీమింగ్ అవుతుంది

10) బిలో డెక్ – సీజన్ 12 : జూన్ 3 నుండి స్ట్రీమింగ్ కానుంది

11) దేవిక అండ్ డేనీ : జూన్ 6 నుండి స్ట్రీమింగ్

ఈటీవీ విన్ :

12) పెళ్ళికాని ప్రసాద్ : జూన్ 5 నుండి స్ట్రీమింగ్ కానుంది

నెట్ ఫ్లిక్స్ :

13) సారా – విమెన్ ఇన్ ది షాడో : జూన్ 3 నుండి స్ట్రీమింగ్ కానుంది

14) జిన్ని అండ్ జార్జియా – సీజన్ 3 : జూన్ 5 నుండి స్ట్రీమింగ్ కానుంది

15) మెర్సీ ఫర్ నన్ : జూన్ 6 నుండి స్ట్రీమింగ్ కానుంది

అమెజాన్ ప్రైమ్ వీడియో :

16) స్టోలెన్(హిందీ) : జూన్ 4 నుండి స్ట్రీమింగ్ కానుంది

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus