ఏప్రిల్ 2వ వారంలో కూడా సినిమాల సందడి ఎక్కువగానే ఉండబోతోంది. కానీ ఈ వారం ధియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలు అన్నీ చిన్న చితకా సినిమాలే. అయితే ఓటీటీలో మాత్రం పలు క్రేజీ సినిమాలు/ సిరీస్..లు స్ట్రీమింగ్ కానున్నాయి.
అందులో పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి క్రేజీ సినిమాలు ఉండటం గమనార్హం. ఒకసారి ఈ వారం(This Week Releases) లిస్టులో ఉన్న సినిమాలని గమనిస్తే :
ముందుగా ధియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు
1)పళ్లిచట్టంబి : ఏప్రిల్ 15న విడుదల
2)పాపం ప్రతాప్ : ఏప్రిల్ 17న విడుదల
3)తిమ్మరాజుపల్లి TV : ఏప్రిల్ 17న విడుదల
4)బ్యాడ్ బాయ్ కార్తీక్ : ఏప్రిల్ 17న విడుదల
5)భూత్ బంగ్లా(హిందీ) : ఏప్రిల్ 17న విడుదల
6) తెరచాప : ఏప్రిల్ 17న విడుదల
ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్
నెట్ ఫ్లిక్స్
7) ఉస్తాద్ భగత్ సింగ్ : ఏప్రిల్ 16 నుండి స్ట్రీమింగ్ కానుంది
8)యూత్ : ఏప్రిల్ 16 నుండి స్ట్రీమింగ్ కానుంది
9)మేడ్ విత్ లవ్ : ఏప్రిల్ 15 నుండి స్ట్రీమింగ్ కానుంది
10)ఫేక్ ప్రొఫైల్ : ఏప్రిల్ 15 నుండి స్ట్రీమింగ్ కానుంది
జీ5
11) భానుప్రియ భూటర్ హోటల్ : ఏప్రిల్ 15 నుండి స్ట్రీమింగ్ కానుంది
ఆహా
12)పోచమ్మ : ఏప్రిల్ 17 నుండి స్ట్రీమింగ్ కానుంది
అమెజాన్ ప్రైమ్ వీడియో
13) బ్రదర్స్ అండర్ ఫైర్ : ఏప్రిల్ 17 నుండి స్ట్రీమింగ్ కానుంది
14)బల్లిస్టిక్ : ఏప్రిల్ 17 నుండి స్ట్రీమింగ్ కానుంది
ఈటీవీ విన్
15)సామ్రాట్(సిరీస్) : ఏప్రిల్ 17 నుండి స్ట్రీమింగ్ కానుంది
16)మా ఇంటి కథ(సినిమా) : ఏప్రిల్ 17 నుండి స్ట్రీమింగ్ కానుంది