This Weekend Movies: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 16 సినిమాల లిస్ట్..!

Advertisement

గతవారం అన్నీ చిన్న సినిమాలే రిలీజ్ అయ్యాయి. అందులో కూడా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ తప్ప మరో సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది అని చెప్పాలి. ఓటీటీలో కూడా పెద్దగా క్రేజీ సినిమాలు రాలేదు. ఈ నేపథ్యంలో ఆగస్టు చివరి వారంలో రిలీజ్ అయ్యే సినిమాల పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ వారం కూడా పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. లిస్ట్ లో ఉన్న ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేయండి :

థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) కింగ్ ఆఫ్ కోత : ఆగస్టు 24న విడుదల

2) గాండీవధారి అర్జున : ఆగస్టు 25న విడుదల

3) బెదురు లంక 2012 : ఆగస్టు 25న విడుదల

4) ఏం చేస్తున్నావ్ ? : ఆగస్టు 25న విడుదల

5) బాయ్స్ హాస్టల్ : ఆగస్టు 26న విడుదల

ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

నెట్ ఫ్లిక్స్ :

6) బ్రో : ఆగస్టు 25 నుండి స్ట్రీమింగ్

7) రగ్నరోక్(వెబ్ సిరీస్) : ఆగస్టు 24 నుండి స్ట్రీమింగ్

8) కిల్లర్ బుక్ క్లబ్ (హాలీవుడ్) : ఆగస్టు 25 నుండి స్ట్రీమింగ్

9) లిఫ్ట్ (హాలీవుడ్) : ఆగస్టు 25 నుండి స్ట్రీమింగ్

ఆహా :

10) బేబీ : ఆగస్టు 25 నుండి స్ట్రీమింగ్

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

11) ఆఖ్రి సోచ్ (హిందీ సిరీస్) : ఆగస్టు 25 నుండి స్ట్రీమింగ్

బుక్ మై షో :

12) సమ్ వేర్ ఇన్ క్వీన్స్ (హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

లయన్స్ గేట్ ప్లే :

13) అబౌట్ మై ఫాదర్(హాలీవుడ్) : ఆగస్టు 25 నుండి స్ట్రీమింగ్

జియో సినిమా :

14) లఖన్ లీలా భార్గవ్ (హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

15) బజావ్ (హిందీ) : ఆగస్టు 25 నుండి స్ట్రీమింగ్

యాపిల్ టీవీ ప్లస్ :

16) ఇన్వాజిన్ 2 (వెబ్ సిరీస్) : ఆగస్టు 23

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus