జెనీలియా.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. గతంలో ‘సై’ ‘బొమ్మరిల్లు’ ‘ఢీ’ ‘రెడీ’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. అయితే 2012 లో వచ్చిన ‘నా ఇష్టం’ తర్వాత ఈమె టాలీవుడ్ కు దూరమైంది. తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు కూడా దూరమైంది. మొత్తానికి ‘జూనియర్’ తో రీ ఇచ్చింది ఈ బ్యూటీ. Genelia ఈ సినిమా ప్రమోషన్స్ లో జెనీలియా తన భర్త గురించి […]