OTT Releases: ఈ వీకెండ్ కి థియేటర్/ఓటీటీల్లో సందడి చేయబోతున్న 17 సినిమాలు/సిరీస్ ల లిస్ట్.!

  • February 8, 2024 / 07:15 PM IST

ఫిబ్రవరి 2 వ వారాన్ని టార్గెట్ చేసి చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో ‘ఈగల్’ ‘యాత్ర 2 ‘ ‘లాల్ సలాం’ ‘ట్రూ లవర్’ వంటి క్రేజీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే వీటికి ఏమాత్రం తీసిపోని విధంగా ఓటీటీలో కూడా ‘గుంటూరు కారం’ వంటి క్రేజీ సినిమాలు/సిరీస్..లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. లిస్ట్ లో ఉన్న ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

నెట్‌ఫ్లిక్స్:

1) గుంటూరు కారం(తెలుగు)- ఫిబ్రవరి 09

2) వన్ డే (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 08

3) భక్షక్-(హిందీ క్రైమ్ థ్రిల్లర్‌ )- ఫిబ్రవరి 09

4) లవర్ స్టాకర్ కిల్లర్ ( డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 09

5) యాషెస్ ( టర్కీ సిరీస్)- ఫిబ్రవరి 09

6) ఎ కిల్లర్ పారడాక్స్ (కొరియన్ సిరీస్)- ఫిబ్రవరి 09

7) ఆల్ఫా మేల్స్ -సీజన్ 2 (స్పానిష్ సిరీస్)- ఫిబ్రవరి 09

8) హారిబుల్ బాసెస్ – ఫిబ్రవరి 10

9) బ్లాక్‌లిస్ట్ సీజన్- 10- ఫిబ్రవరి 11

సన్‌ నెక్ట్స్‌ :

10) అయలాన్- (తెలుగు డబ్బింగ్ )- ఫిబ్రవరి 09

అమెజాన్ ప్రైమ్ :

11) కెప్టెన్ మిల్లర్(తెలుగు డబ్బింగ్ మూవీ)-ఫిబ్రవరి 09

12) జోరుగా హుషారుగా – స్ట్రీమింగ్ అవుతుంది

డిస్నీప్లస్ హాట్‌ స్టార్‌

13) ఆర్య: అంతిమ్ వార్-సీజన్-3(వెబ్ సిరీస్)-ఫిబ్రవరి-09

జీ5

14) కాటేరా(కన్నడ డబ్బింగ్ మూవీ)- ఫిబ్రవరి- 09

జియో సినిమా :

15) హలో (వెబ్‌ సిరీస్‌) – ఫిబ్రవరి 8

16) ది నన్ 2 – స్ట్రీమింగ్ అవుతుంది

ఆహా :

17) బబుల్ గమ్ : ఫిబ్రవరి 9 నుండి స్ట్రీమింగ్

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus