Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 17 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 17 సినిమాలు విడుదల

  • January 29, 2026 / 07:40 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 17 సినిమాలు విడుదల

ఈ వారం కూడా థియేటర్లలో పెద్దగా బజ్ ఉన్న సినిమాలు రిలీజ్ కావడం లేదు. తరుణ్ భాస్కర్ ‘ఓం శాంతి శాంతి శాంతిః’ కూడా వేరే భాషలో రూపొంది నేరుగా ఓటీటీలో(OTT) రిలీజ్ అయిన సినిమానే.సో ఈ వీకెండ్ మొత్తం ఓటీటీ సినిమాలదే హవా అని చెప్పాలి.’దురంధర్’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో పాటు చాలా కొత్త సినిమాలు.. వెబ్ సిరీస్..లు స్ట్రీమింగ్ కానున్నాయి.

ఇక లేట్ చేయకుండా ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్ ను ఓ లుక్కేద్దాం రండి :

OTT Releases

ott releases

అమెజాన్ ప్రైమ్ వీడియో

1)అన్నగారు వస్తారు : స్ట్రీమింగ్ అవుతుంది

2)అనకొండ : స్ట్రీమింగ్ అవుతుంది

3)గ్రీన్ ల్యాండ్ 2 : స్ట్రీమింగ్ అవుతుంది

4) ప్రైమేట్ : స్ట్రీమింగ్ అవుతుంది

5)సైలెంట్ నైట్ డెడ్లీ నైట్ : స్ట్రీమింగ్ అవుతుంది

నెట్ ఫ్లిక్స్

6)ఛాంపియన్ : స్ట్రీమింగ్ అవుతుంది

7)A లెటర్ టు మై యూత్ : స్ట్రీమింగ్ అవుతుంది

8)బ్రిడ్జెర్ టోన్- సీజన్ 4 : స్ట్రీమింగ్ అవుతుంది

9)96 మినిట్స్ : జనవరి 30 నుండి స్ట్రీమింగ్ కానుంది

10) ది గంగ్నమ్ ప్రాజెక్ట్ : జనవరి 30 నుండి స్ట్రీమింగ్ కానుంది

11)సలివాన్స్ క్రాసింగ్ : జనవరి 31 నుండి స్ట్రీమింగ్ కానుంది

జియో హాట్ స్టార్

12) సర్వం మాయ : జనవరి 30 నుండి స్ట్రీమింగ్ కానుంది

13) వండర్ మెన్ : స్ట్రీమింగ్ అవుతుంది

14)గుస్టాక్ ఇష్క్ : స్ట్రీమింగ్ అవుతుంది

సన్ నెక్స్ట్

15)పతంగ్ : స్ట్రీమింగ్ అవుతుంది

ఈటీవీ విన్

16) కానిస్టేబుల్ : స్ట్రీమింగ్ అవుతుంది

హులు

17) టిన్ సోల్జర్ : జనవరి 30 నుండి స్ట్రీమింగ్ కానుంది

ఏప్రిల్ 7, 2027 విడుదల అంటూ వారణాసి నగరమంతా భారీ హోర్డింగ్స్..అసలు విషయం ఏంటంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #annagaru vastaru
  • #Champion
  • #kaarthi
  • #Roshan Meka
  • #Tollywood

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

2 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

14 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

44 mins ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version