Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 20 సినిమాలు/ సిరీస్…ల లిస్ట్.!

  • August 5, 2024 / 04:51 PM IST

గత వారంలో మాదిరే ఈ వారం కూడా అన్నీ చిన్నాచితకా సినిమాలే రిలీజ్ కాబోతున్నాయి. ఓటీటీలో అయితే ‘భారతీయుడు 2’ వంటి క్రేజీ సినిమాలు.. ఇంకా వెబ్ సిరీస్..లు స్ట్రీమింగ్ కానున్నాయి. లేట్ చేయకుండా లిస్ట్ లో ఉన్న ఆ సినిమాలు/ సిరీస్..లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) కమిటీ కుర్రాళ్ళు (Committee Kurrollu) : ఆగస్టు 9న విడుదల

2) సింబా : ఆగస్టు 9న విడుదల

3) తుఫాన్ : ఆగస్టు 9న విడుదల

4) భవనమ్ : ఆగస్టు 9 న విడుదల

5) మురారి (Murari) : ఆగస్టు 9 న (రీ రిలీజ్) విడుదల

6) సూపర్ డీలక్స్ ఆగస్టు 9న (రీ రిలీజ్) విడుదల

ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు :

నెట్ ఫ్లిక్స్ :

7) భారతీయుడు 2 (Indian-2) : ఆగస్టు 9 నుండి స్ట్రీమింగ్

8) కింగ్స్ మెన్ గోల్డెన్ సర్కిల్(హాలీవుడ్) : ఆగస్టు 9 నుండి స్ట్రీమింగ్

9) ది అంబ్రెల్లా అకాడమీ(వెబ్ సిరీస్) : ఆగస్టు 8 నుండి స్ట్రీమింగ్

10) మిషన్ క్రాస్(కొరియన్) : ఆగస్టు 9 నుండి స్ట్రీమింగ్

11) ఫిర్ ఆయే హసీనా దిల్ రుబా(హిందీ) : ఆగస్టు 9 నుండి స్ట్రీమింగ్

12) ఇన్సైడ్ ది మైండ్ ఆఫ్ ది డాగ్(హాలీవుడ్) : ఆగస్టు 9 నుండి స్ట్రీమింగ్

13) రొమాన్స్ ఇన్ ది హైస్( కొరియన్) : ఆగస్టు 10 నుండి స్ట్రీమింగ్

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

14) ది జోన్ : సర్వైవల్ మిషన్ (కొరియన్) : ఆగస్టు 7 నుండి స్ట్రీమింగ్

15) ఏఏఏ(హిందీ) : ఆగస్టు 8 నుండి స్ట్రీమింగ్

16) ఆర్ యు ష్యూర్ (కొరియన్) : ఆగస్టు 8 నుండి స్ట్రీమింగ్

17) లైఫ్ హిల్ గయీ(హిందీ) : ఆగస్టు 9 నుండి స్ట్రీమింగ్

జీ5 :

18) భీమా అధికార్ సే అధికార్ తక్ (హిందీ) : ఆగస్టు 5 నుండి స్ట్రీమింగ్

19) అమర్ సంగి (బెంగాలీ) : ఆగస్టు 5 నుండి స్ట్రీమింగ్

20) గ్యాహ్ రాహ్ గ్యాహ్ రాహ్ (హిందీ) : ఆగస్టు 9 నుండి స్ట్రీమింగ్

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus