This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Advertisement

‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఈ వారం(This Week Releases) ‘సింగ్ గీతం’ వంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కానీ అవి ‘పెద్ది’ బాక్సాఫీస్ రన్ ను డిస్టర్బ్ చేసే సినిమాలు అయితే కాదు. నామమాత్రంగా రిలీజ్ అవుతున్నాయి. ఆలస్యంగా చేయకుండా ఈ వారం థియేటర్ మరియు ఓటీటీల్లో సందడి చేయబోతున్న సినిమాల లిస్ట్ ను ఓ లుక్కేద్దాం రండి :

This Week Releases

ముందుగా థియేటర్లలో విడుదల కాబోతున్న సినిమాలు

1) సింగ్ గీతం : జూన్ 11న విడుదల

2) సమరసింహారెడ్డి( రీ రిలీజ్) : జూన్ 10న విడుదల

3)నరసింహ నాయుడు( రీ రిలీజ్ ): జూన్ 10న విడుదల

4) సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ : జూన్ 12న విడుదల

5) గవర్నర్(హిందీ) : జూన్ 12న విడుదల

6) మైన్ వాపస్ ఆవుంగ : జూన్ 12న విడుదల

7)హాంటెడ్ 3D : జూన్ 12న విడుదల

8) భారత్ భాగ్య విధాత : జూన్ 12న విడుదల

9)కొత్త మలుపు : జూన్ 12న విడుదల

10)పోలీస్ కంప్లైంట్ : జూన్ 12న విడుదల

ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

అమెజాన్ ప్రైమ్ వీడియో

11)వీరభద్రుడు(తమిళ్/ తెలుగు) : జూన్ 12 నుండి స్ట్రీమింగ్ కానుంది

12)ఎవ్రీ ఇయర్ ఆఫ్టర్(వెబ్ సిరీస్) : జూన్ 10 నుండి స్ట్రీమింగ్ కానుంది

13) ది రెస్ట్ ఈజ్ ఫుట్ బాల్(డాక్యుమెంటరీ) : జూన్ 10 నుండి స్ట్రీమింగ్ కానుంది

14) మైఖేల్: జూన్ 9 నుండి (రెంట్ పద్దతిలో) స్ట్రీమింగ్ కానుంది

15) ది డార్క్ సాతాన్ : స్ట్రీమింగ్ అవుతుంది

నెట్ ఫ్లిక్స్

16) స్వీట్ మాగ్నోలియాస్ : జూన్ 11 నుండి స్ట్రీమింగ్ కానుంది

17)కలర్స్ ఆఫ్ ఈవిల్- బ్లాక్ : జూన్ 10 నుండి స్ట్రీమింగ్ కానుంది

18)మై ఫ్యామిలీ సీజన్ 2(వెబ్ సిరీస్) : జూన్ 10 నుండి స్ట్రీమింగ్ కానుంది

19)ది ఈవిల్ లాయర్(వెబ్ సిరీస్) : జూన్ 11 నుండి స్ట్రీమింగ్ కానుంది

యాపిల్ టీవీ ప్లస్

20) క్రిమినల్ రికార్డ్(వెబ్ సిరీస్) : జూన్ 10 నుండి స్ట్రీమింగ్ కానుంది

బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus