Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ఈ వారం థియేటర్/ఓటిటిలో విడుదలయ్యే సినిమాల లిస్ట్..!

ఈ వారం థియేటర్/ఓటిటిలో విడుదలయ్యే సినిమాల లిస్ట్..!

  • January 25, 2022 / 01:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈ వారం థియేటర్/ఓటిటిలో విడుదలయ్యే సినిమాల లిస్ట్..!

2022 లో బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన పెద్ద సినిమాలు ఏమీ లేవు.సంక్రాంతికి వచ్చిన ‘బంగార్రాజు’ కూడా అంతంత మాత్రం గానే నడుస్తుంది. మరోపక్క కరోనా థర్డ్ వేవ్ ఎఫెక్ట్ కూడా ఇండస్ట్రీని దెబ్బ కొట్టినట్టు క్లియర్ గా స్పష్టమవుతుంది. దీంతో జనాలు ఎక్కువ శాతం థియేటర్ కంటే ఓటిటికే ప్రిఫర్ చేస్తున్నారు. గత వారం ‘అఖండ’ ‘శ్యామ్ సింగరాయ్’ వంటి పెద్ద సినిమాలు సందడి చేసాయి. ఈవారం కూడా ఓటిటిలో ఎక్కువ సినిమాలే విడుదలవుతున్నాయి. ఈవారం థియేటర్ మరియు ఓటిటిల్లో విడుదలవుతున్న సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

థియేటర్లలో విడుదలవుతున్న సినిమాలు :

1)సామాన్యుడు : విశాల్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 26న థియేటర్లలో విడుదలవుతుంది.

2)గుడ్ లఖ్ సఖి : ఆది. కీర్తి సురేష్, జగపతి బాబు లు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ జనవరి 28న థియేటర్లలో రిలీజ్ అవుతుంది.

3)గోర్‌మాటి : ఈ బంజారా చిత్రం జనవరి 29న థియేటర్లలో రిలీజ్ అవుతుంది.

4)దెయ్యంతో సహజీవనం : ఈ చిత్రం కూడా జనవరి 29నే థియేటర్లలో రిలీజ్ అవుతుంది.

5)క్షుద్రశక్తుల మంత్రగత్తెలు : ఈ చిత్రం కూడా జనవరి 29నే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఓటిటిలో విడుదలవుతున్న సినిమాలు :

1) అర్జున ఫల్గుణ : జనవరి 26న ఆహా ఓటిటిలో విడుదల కాబోతుంది.

2)ద గిల్డెడ్‌ ఏజ్‌ వెబ్‌ సిరీస్‌ : జనవరి 25న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల కానుంది.

3)ద ప్రామిస్‌ ల్యాండ్‌ వెబ్‌ సిరీస్‌ : జనవరి 25న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల కానుంది.

4)బ్రో డాడీ : జనవరి 26న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల కానుంది.

5)తడప్‌ – జనవరి 28న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల కానుంది.

6)ఆహా : ఈ మలయాళ మూవీ జనవరి 26న జీ5 ఓటిటిలో రిలీజ్ కానుంది.

7)పవిత్ర రిష్తా : ఈ హిందీ సీరియల్‌ జనవరి 28 నుండీ జీ5 ఓటిటిలో స్ట్రీమింగ్ కానుంది.

8)స్నోపియర్స్‌ : ఈ వెబ్‌ సిరీస్‌ జనవరి 25 నుండీ నెట్ ఫ్లిక్స్ ఓటిటిలో స్ట్రీమింగ్ కానుంది.

9) ది సిన్నర్‌ నాల్గో సీజన్‌ : జనవరి 26 నుండీ నెట్ ఫ్లిక్స్ ఓటిటిలో స్ట్రీమింగ్ కానుంది.

10) ఫ్రేమ్‌డ్‌ (వెబ్‌ సిరీస్‌) – జనవరి 27 నుండీ నెట్ ఫ్లిక్స్ ఓటిటిలో స్ట్రీమింగ్ కానుంది.

11) ఆల్‌ ఆఫ్‌ అజ్‌ ఆర్‌ డెడ్‌ (కొరియన్‌ సిరీస్‌) : జనవరి 28 నుండీ నెట్ ఫ్లిక్స్ ఓటిటిలో స్ట్రీమింగ్ కానుంది.

12) గెట్టింగ్‌ క్యూరియస్‌ విత్‌ జొనాథన్‌ వాన్‌నెస్‌ (వెబ్‌ సిరీస్‌) : జనవరి 28 నుండీ నెట్ ఫ్లిక్స్ ఓటిటిలో స్ట్రీమింగ్ కానుంది.

13) ఫెరియా : ఈ హాలీవుడ్‌ చిత్రం జనవరి 28 నుండీ నెట్ ఫ్లిక్స్ ఓటిటిలో స్ట్రీమింగ్ కానుంది.

14) హోమ్‌ టౌన్‌ : ఈ హాలీవుడ్‌ చిత్రం జనవరి 28 నుండీ నెట్ ఫ్లిక్స్ ఓటిటిలో స్ట్రీమింగ్ కానుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aha
  • #BRO Daddy
  • #Feria
  • #Good Luck Sakhi
  • #Home Town

Also Read

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

related news

Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

Maa Annayya: ‘మా అన్నయ్య’ వెనక ఇంత పెద్ద కథ జరిగిందా?

Maa Annayya: ‘మా అన్నయ్య’ వెనక ఇంత పెద్ద కథ జరిగిందా?

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Rajashekhar: సినిమాలోకి వెళ్తానంటే హీరో రాజశేఖర్ ఇంట్లో ఏమన్నారో తెలుసా?

Salman Khan: సల్మాన్ ఖాన్ ని వంశీ పైడిపల్లి హ్యాండిల్ చేయగలడా?

Salman Khan: సల్మాన్ ఖాన్ ని వంశీ పైడిపల్లి హ్యాండిల్ చేయగలడా?

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

trending news

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

13 hours ago
Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

15 hours ago
NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

1 day ago
Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

1 day ago
Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

1 day ago

latest news

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

NBK 111 : NBK 111 నుంచి నయనతార అవుట్.. ఆ ప్లేస్ లో నటించబోతున్న హీరోయిన్ ఎవరంటే ?

Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ రెండో వెబ్ సిరీస్… హీరోయిన్, నిర్మాత ఎవరో తెలుసా?

2 days ago
Parthiban: నో క్యాస్ట్ సర్టిఫికెట్… ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version