Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Focus » ఈ సూపర్ హిట్లను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోలు..?

ఈ సూపర్ హిట్లను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోలు..?

  • July 20, 2020 / 01:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈ సూపర్ హిట్లను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోలు..?

మన టాలీవుడ్ హీరోలు వేరే సినిమాలతో బిజీగా ఉండడం వలనో.. లేక కథ పై లేదా డైరెక్టర్ పై నమ్మకం లేకపోవడం వల్లనో కానీ ఎన్నో సూపర్ సినిమాలను మిస్ చేసుకున్నారు. ఆ హీరోలు ఎవరు? వారు మిస్ చేసుకున్న సూపర్ హిట్ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) 24 :

‘ఇష్క్’ ‘మనం’ వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు విక్రమ్ కుమార్.. మహేష్ తో 24 అనే చిత్రాన్ని తెరకేక్కించాలి అనుకున్నాడు. కానీ మహేష్ రిజెక్ట్ చెయ్యడంతో సూర్యతో ఆ చిత్రాన్ని తెరకెక్కించాడు.

2) బిజినెస్ మెన్:

పూరిజగన్నాథ్ ఈ చిత్రాన్ని మొదట సూర్యతో తెరకేక్కించాలి అనుకున్నాడు. కానీ అప్పుడు సూర్య వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ చిత్రం చెయ్యలేకపోయాడు. తరువాత మహేష్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించి సూపర్ హిట్ ను అందుకున్నాడు పూరి.

3) ఆర్య :

సుకుమార్ ఈ చిత్రాన్ని మొదట ప్రభాస్ తో తెరకేక్కించాలి అనుకున్నాడు. తరువాత ఎన్టీఆర్, అల్లరి నరేష్ లను కూడా సంప్రదించాడు. చివరికి అల్లు అర్జున్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.

4) ఇడియట్ :

పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని పూరి.. రవితేజ తో తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నాడు. రవితేజ కెరీర్ కు ఈ చిత్రం టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి.

5) అతడు :

పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని మహేష్ తో తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నాడు త్రివిక్రమ్.

6) కృష్ణం వందే జగద్గురుం:

వెంకటేష్ రిజెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని రానాతో తెరకెక్కించాడు దర్శకుడు క్రిష్. ఈ చిత్రం వల్లనే రాజమౌళి.. రానాను ‘బాహుబలి’ సినిమాలో బల్లాల దేవుడు పాత్రకు తీసుకున్నాడు.

7) ఖైది :

సూపర్ స్టార్ కృష్ణ రిజెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని చిరంజీవితో తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నారు కోదండ రామిరెడ్డి. ఈ చిత్రం మెగాస్టార్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి.

8) తొలిప్రేమ :

సుమంత్ రిజెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నాడు దర్శకుడు కరుణాకరణ్.

9) పోకిరి :

పవన్ కళ్యాణ్, రవితేజ .. రిజెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని మహేష్ తో తెరకెక్కించి ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు దర్శకుడు పూరి జగన్నాథ్.

10) నువ్వే కావాలి :

సుమంత్ ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేస్తే తరుణ్ తో తెరకెక్కించి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు దర్శకుడు కె.విజయ భాస్కర్.

11) యమలీల :

మహేష్ బాబు తో చెయ్యాల్సిన ఈ చిత్రాన్ని అలీ తో చేసి హిట్ అందుకున్నాడు దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి.

12) భద్ర :

ఎన్టీఆర్, అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని రవితేజతో తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నాడు దర్శకుడు బోయపాటి శ్రీను.

13) ఏ మాయ చేసావే :

మహేష్ బాబు రిజెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని నాగ చైతన్యతో తెరకెక్కించి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు దర్శకుడు గౌతమ్ మేనన్.

14) సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు :

ఈ చిత్రం పెద్దోడు పాత్రను నాగార్జున, చిన్నోడు పాత్రను పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేశారు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఆ పాత్రలను వెంకటేష్ ,మహేష్ బాబు లతో చేయించి సూపర్ హిట్ అందుకున్నాడు.

15) సింహాద్రి :

దర్శకుడు రాజమౌళి ఈ చిత్రాన్ని ప్రభాస్ తో తెరకేక్కించాలి అనుకున్నాడు..అతను రిజెక్ట్ చేస్తే ఎన్టీఆర్ తో చేయించి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.

16) ఫిదా:

మహేష్ బాబు రిజెక్ట్ చేస్తే ఈ చిత్రాన్ని వరుణ్ తేజ్ తో తెరకెక్కించి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు దర్శకుడు శేఖర్ ఖమ్ముల.

17) ఓకే బంగారం :

రాంచరణ్ : రిజెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని దుల్కర్ సల్మాన్ తో తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నాడు దర్శకుడు మణిరత్నం.

18) రచ్చ :

మంచు మనోజ్ రిజెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని రాంచరణ్ తో తెరకెక్కించి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు దర్శకుడు సంపత్ నంది

19) కలియుగ పాండవులు :

సూపర్ స్టార్ కృష్ణ రిజెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని వెంకటేష్ తో తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నాడు దర్శకుడు కె.రాఘవేంద్ర రావు.

20) కిక్ :

ప్రభాస్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని రవితేజ తో తెరకెక్కించి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు దర్శకుడు సురేంద్ర రెడ్డి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #24 Movie
  • #Athadu
  • #Idiot
  • #Pokiri

Also Read

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

related news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

trending news

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

21 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

23 hours ago
Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

1 day ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

1 day ago

latest news

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

1 day ago
Anil –  Bobby: అనిల్‌ రావిపూడి స్టయిల్‌లో ఇరికించేసిన బాబీ.. ఏం చేశారంటే?

Anil – Bobby: అనిల్‌ రావిపూడి స్టయిల్‌లో ఇరికించేసిన బాబీ.. ఏం చేశారంటే?

1 day ago
Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

1 day ago
KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version