Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » OTT » OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో సందడి చేయబోతున్న సినిమాలు ఇవే..!

OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో సందడి చేయబోతున్న సినిమాలు ఇవే..!

  • November 10, 2022 / 07:18 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో సందడి చేయబోతున్న సినిమాలు ఇవే..!

నవంబర్ నెలలో బాక్సాఫీస్ చాలా డల్ గా ఉంటుంది అని అంతా అంటుంటారు. అది నిజమే అని ప్రతీసారీ ప్రూవ్ అవుతూనే ఉంది. ఎంత మంచి టాక్ సంపాదించుకున్నా.. ఊర్వశివో రాక్షసివో చిత్రానికి జనాలు వెళ్ళడం లేదు. అయితే ఓటీటీలకు ఆదరణ మాత్రం.. అస్సలు తగ్గడం లేదు. కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఇక్కడ సందడి జరుగుతూనే ఉంది. ఈ వారం థియేటర్లలో యశోద తప్ప చెప్పుకోదగ్గ సినిమాలు ఏవీ రిలీజ్ కావడం లేదు. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఓటీటీల పైనే పడింది.

ఈ వీకెండ్ కు కూడా బోలెడన్ని సినిమాలు, సీరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

1)సేవింగ్స్ అకౌంట్ : జీ5 లో నవంబర్ 11 నుండి స్ట్రీమింగ్ కానుంది.

2)తానవ్ : తనావ్ అనే వెబ్ సిరీస్ నవంబర్ 11 నుండి సోని లివ్ లో స్ట్రీమింగ్ కానుంది.

3)గురు శిష్యారు : ఈ కన్నడ మూవీ నవంబర్ 11 నుండి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.

4)మై హోమ్ మోసా : ఈ మలయాళం మూవీ నవంబర్ 11 నుండి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.

5)రోర్స్కాచ్ : మమ్ముట్టి నటించిన ఈ మలయాళం మూవీ నవంబర్ 11 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

6)వారియర్ నన్ సీజన్ 2 : ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

7)మోనికా ఓ మై డార్లింగ్ : ఈ హిందీ మూవీ నవంబర్ 11 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

8)స్పిరిటెడ్ : ఈ హాలీవుడ్ మూవీ నవంబర్ 11 నుండీ యాపిల్ టీవీలో స్ట్రీమింగ్ కానుంది.

9)ది అన్ హోలీ : ఈ మూవీ నవంబర్ 11 నుండీ గూగుల్ ప్లే లో స్ట్రీమింగ్ కానుంది.

10) హాట్ సీట్ : ఈ హాలీవుడ్ మూవీ నవంబర్ 11 నుండీ లయన్స్ గేట్ ప్లే లో స్ట్రీమింగ్ కానుంది.

11) ముఖ్ బీర్ : ఈ హిందీ సీరీస్ నవంబర్ 11 నుండీ జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.

12) థాయ్ మసాజ్ : ఈ హిందీ మూవీ నవంబర్ 11 నుండీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

13)అన్సీయంట్ అపోలిక్స్: ఈ వెబ్ సిరీస్ నవంబర్ 11 నుండీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

14) సిక్సర్ : ఈ హిందీ సీరీస్ నవంబర్ 11 నుండీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

15)ఇరవిన్ నిజల్ : ఈ తమిళ్ మూవీ నవంబర్ 11 నుండీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

16) మనీ మాఫియా : ఈ హిందీ వెబ్ సిరీస్ సీజన్ 3 డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

17) ఫాలింగ్ ఫర్ క్రిస్మస్ : ఈ ఇంగ్లీష్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

18)లాస్ట్ బుల్లెట్ : ఈ ఫ్రెంచ్ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

19)వారియర్ నన్ : ఈ వెబ్ సిరీస్ సీజన్ 2 నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

20) ఈజ్ దట్ బ్లాక్ ఎనఫ్ ఫర్ యు : ఈ ఇంగ్లీష్ సిరీస్ నవంబర్ 11 నుండీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

21) ఓరి దేవుడా: విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ మూవీ నవంబర్ 11 నుండీ ఆహా లో స్ట్రీమింగ్ కానుంది

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #OTT Releases

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

8 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

1 day ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

34 mins ago
Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

1 hour ago
Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

6 hours ago
Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version