Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » This Weekend Movies: సంక్రాంతి వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాల లిస్ట్..!

This Weekend Movies: సంక్రాంతి వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాల లిస్ట్..!

  • January 11, 2023 / 03:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

This Weekend Movies: సంక్రాంతి వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న  సినిమాల లిస్ట్..!

సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్లలో చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’.. విజయ్ ‘వారసుడు’ అజిత్ ‘తెగింపు’ సంతోష్ శోభన్ ‘కళ్యాణం కమనీయం’ వంటి చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. అంతేకాదు ఈ వీకెండ్ కు ఓటీటీలో కూడా బోలెడన్ని సినిమాలు/సిరీస్ లు రిలీజ్ కాబోతున్నాయి. సో థియేటర్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఓటీటీలో కూడా సందడి మొదలుకాబోతుంది అని స్పష్టమవుతుంది. సో లేట్ చేయకుండా ఈ సంక్రాంతి వీకెండ్ కు ఓటీటీలో సందడి చేసే సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) ఆండ్రూ శాంటినో- చీజ్ బర్గర్ : ఈ హాలీవుడ్ మూవీ జనవరి 10 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుంది.

2) ద హ్యాచ్ వీల్డింగ్ హిచీకర్ : ఈ హాలీవుడ్ మూవీ జనవరి 10 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుంది.

3) నాయిస్ : ఈ స్పానిష్ మూవీ జనవరి 11 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

4) సెక్సిఫై సీజన్ 2 : ఈ పోలీస్ సిరీస్ జనవరి 11 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

5) ద మకనై : కుకింగ్ ఫర్ ద మైకో హౌస్ : ఈ జపనీస్ మూవీ జనవరి 12 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

6) వికింగ్స్: వల్హల్లా సీజన్ 2 : ఈ హాలీవుడ్ సిరీస్ జనవరి 12 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

7) బ్రేక్ పాయింట్ : ఈ హాలీవుడ్ డాక్యుమెంటరీ జనవరి 13 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

8) డాగ్ గాన్ : ఈ హాలీవుడ్ మూవీ జనవరి 13 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

9) స్కై రోజ్ సీజన్ 3 : ఈ స్పానిష్ సిరీస్ జనవరి 13 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

10) ట్రైల్ బై ఫైర్ : ఈ హిందీ సిరీస్ జనవరి 13 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

11) క్రాష్ కోర్స్ ఇన్ రొమాన్స్ : ఈ కొరియన్ సిరీస్ జనవరి 14 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

12)కోలా మ్యాన్ : జనవరి 10 నుండి ఈ హాలీవుడ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

13) ఛేజింగ్ వేవ్స్ : ఈ హాలీవుడ్ డాక్యుమెంటరీ జనవరి 11 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

14) ముకుందన్ ఉన్ని అసోసియేట్స్ : ఈ తెలుగు డబ్ మూవీ జనవరి 13 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

15) హెడ్ బుష్ : ఈ కన్నడ మూవీ జనవరి 13 నుండి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.

16) తట్టసెరి కొట్టమ్ : ఈ మలయాళ మూవీ జనవరి 13 నుండి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.

17) హంటర్స్ సీజన్ 2 : ఈ వెబ్ సిరీస్ జనవరి 13 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

18) గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ : ఈ ప్రెస్టీజియస్ అవార్డ్స్ ఫంక్షన్ లయన్స్ గేట్ లో జనవరి 11 నుండి స్ట్రీమింగ్ కానుంది.

19) లాంబోర్గిని: ద మ్యాన్ బిహైండ్ ద లెజెండ్ : ఈ హాలీవుడ్ మూవీ జనవరి 13 నుండి స్ట్రీమింగ్ కానుంది.

20) బల్లవపూరెర్ రూపక్తా : ఈ బెంగాలీ మూవీ జనవరి 13 నుండి హాయ్ చాయ్ లో స్ట్రీమింగ్ కానుంది.

21) లాఠీ : విశాల్ హీరోగా నటించిన ఈ మూవీ జనవరి 14 నుండి సన్ నెక్స్ట్ లో తమిళ, తెలుగు వెర్షన్లలో స్ట్రీమింగ్ కానుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Andrew Santino: Cheeseburger
  • #Laththi
  • #Noise
  • #Sexify

Also Read

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

related news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

trending news

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

6 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

11 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

12 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

13 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

13 hours ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

2 hours ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

7 hours ago
Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

8 hours ago
Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

9 hours ago
Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version