Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » 2023 సంక్రాంతికి ఆ హీరోదే పైచేయి కానుందా?

2023 సంక్రాంతికి ఆ హీరోదే పైచేయి కానుందా?

  • September 2, 2022 / 07:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

2023 సంక్రాంతికి ఆ హీరోదే పైచేయి కానుందా?

2023 సంవత్సరం సంక్రాంతి పండుగకు మరో నాలుగు నెలల సమయం మాత్రమే ఉంది. సంక్రాంతి పండుగ కానుకగా తమ సినిమాలను రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే పలు సినిమాల నిర్మాతల నుంచి అధికారికంగా ప్రకటన వెలువడింది. సంక్రాంతి కానుకగా రిలీజైన సినిమాలకు టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్లు వస్తాయి. ఒకవేళ సినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రం ఆ సినిమా కలెక్షన్లు ఊహించని రేంజ్ లో ఉంటాయని చెప్పవచ్చు. 2023 సంక్రాంతి కానుకగా ఆదిపురుష్ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

ప్రభాస్ రాముడిగా కృతిసనన్ సీత పాత్రలో ఓం రౌత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు అందని విధంగా ఉంటుందని తెలుస్తోంది. 500 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రికార్డు స్థాయి స్క్రీన్లలో స్క్రీన్లలో విడుదల కానుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. త్వరలో ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ కానుండగా ఫస్ట్ లుక్ రిలీజైన తర్వాత ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి.

సంక్రాంతి కానుకగా చిరంజీవి బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య మూవీ రిలీజ్ కానుంది. మాస్ ప్రేక్షకులలో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. చిరంజీవి అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలతో పాటు విజయ్ వారసుడు సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ మూడు సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా 700 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది.

అయితే బిజినెస్, కలెక్షన్ల పరంగా ఈ మూడు సినిమాలలో ఆదిపురుష్ నంబర్ 1 స్థానంలో నిలుస్తుందని స్టార్ హీరో ప్రభాస్ పైచేయి సాధిస్తారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సినిమాసినిమాకు ప్రభాస్ క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adipurush
  • #Chiranjeevi
  • #Prabhas
  • #Waltair Veeraiah

Also Read

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

related news

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

trending news

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

1 hour ago
Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

7 hours ago
Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

8 hours ago
Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

14 hours ago

latest news

Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

3 hours ago
Ranabaali – Epic: అన్న ప్లేస్‌లో తమ్ముడు.. దేవరకొండ హీరోలకూ తప్పని వాయిదాలు

4 hours ago
NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

5 hours ago
Jaya Krishna Ghattamaneni : అందరూ మహేష్ అనుకున్నారు.. కానీ జయకృష్ణ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా ?

Chennai Love Story: మొన్న లెనిన్.. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ!

Chennai Love Story: మొన్న లెనిన్.. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ!

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version