OTT Releases: ఈ వీకెండ్ కి థియేటర్/ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 21 సినిమాల లిస్ట్!

  • February 1, 2024 / 08:35 PM IST

ఫిబ్రవరి మొదటి వారంలోకి అడుగు పెట్టేశాం.ఈ మొదటి వారంలో ‘అంబాజీపేట మ్యారేజీబ్యాండు’ వంటి క్రేజీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. థియేటర్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఓటీటీల్లో కూడా బోలెడన్ని సినిమాలు/సిరీస్..లు స్ట్రీమింగ్ కానున్నాయి. లిస్ట్ లో ఉన్న ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

అమెజాన్ ప్రైమ్:

1) సైంధవ్ (తెలుగు సినిమా) – ఫిబ్రవరి 02 (రూమర్డ్ డేట్ )

2) మరిచి (కన్నడ) – స్ట్రీమింగ్ అప్డేట్

3) డీ ప్రాంక్ షో (డచ్ సిరీస్)

4) మిస్టర్ & మిస్ స్మిత్ (హాలీవుడ్ సిరీస్) – ఫిబ్రవరి 02

నెట్‌ఫ్లిక్స్‌:

5) మైటీ భీమ్స్‌ ప్లే టైమ్‌ (హాలీవుడ్)- స్ట్రీమింగ్ అవుతుంది

6) ద గ్రేటెస్ట్ నైట్ ఇన్ పాప్ (హాలీవుడ్) – స్ట్రీమింగ్ అవుతుంది

7) జాక్ వైట్ హాల్: సెటిల్ డౌన్ (హాలీవుడ్) – స్ట్రీమింగ్ అవుతుంది

8) నాస్కర్: ఫుల్ స్పీడ్ (హాలీవుడ్) – స్ట్రీమింగ్ అవుతుంది

9) అలెగ్జాండర్: ద మేకింగ్ ఆఫ్ ఏ గాడ్ (హాలీవుడ్) – స్ట్రీమింగ్ అవుతుంది

10) బేబీ బండిటో (హాలీవుడ్) – స్ట్రీమింగ్ అవుతుంది

11) ద సెవెన్ డెడ్లీ సిన్స్ (జపనీస్ సిరీస్) – స్ట్రీమింగ్ అవుతుంది

12) విల్‌(డబ్యూఐఎల్‌) (డచ్ మూవీ) – స్ట్రీమింగ్ అవుతుంది

13) ఆఫ్టర్ ఎవ్రీథింగ్ (హాలీవుడ్) – స్ట్రీమింగ్ అవుతుంది

14) లెట్స్ టాక్ అబౌట్ చూ(సీహెచ్‌యూ) (మాండరిన్ సిరీస్) – ఫిబ్రవరి 02

15) ఓరియన్ అండ్ ద డార్క్ (హాలీవుడ్ మూవీ) – ఫిబ్రవరి 02

హాట్‌స్టార్:

16) కోయిర్ (హాలీవుడ్ సిరీస్) – స్ట్రీమింగ్ అవుతుంది

17) మిస్ ఫర్‌ఫెక్ట్ (హాలీవుడ్ సిరీస్) – ఫిబ్రవరి 02

18) సెల్ఫ్ (హాలీవుడ్ సినిమా) – ఫిబ్రవరి 02

బుక్ మై షో:

19) అసెడియో (స్పానిష్ సినిమా) – స్ట్రీమింగ్ అవుతుంది

జియో సినిమా:

20) ఇన్ ద నో (హాలీవుడ్ సిరీస్) – స్ట్రీమింగ్ అవుతుంది

మనోరమ మ్యాక్స్:

21) ఓ మై డార్లింగ్ (మలయాళ సినిమా) – ఫిబ్రవరి 02

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus