Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్.!

OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్.!

  • June 8, 2023 / 03:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో  సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్.!

ఈ మధ్య కాలంలో థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు పెద్దగా సందడి చేయలేకపోయాయి. భారీగా జనాలను థియేటర్ కు రప్పించే సినిమాలు కూడా రాలేదు. దీంతో ఓటీటీలే ప్రేక్షకులకు ఫుల్ గా ఎంటర్టైన్మెంట్ ను ఇస్తూ వస్తున్నాయి. ప్రతీ వీకెండ్ కి కొత్త కొత్త సినిమాలు అలాగే వెబ్ సిరీస్ లతో ఓటీటీల్లో సందడి మామూలుగా ఉండటం లేదు. ఈ వీకెండ్ కూడా ఎంటర్టైన్మెంట్ గట్టిగానే ఉండబోతుంది అని తెలుస్తుంది. నాగ చైతన్య కస్టడీతో పాటు ఇంకా బోలెడన్ని కొత్త సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇంట్లోనే కూర్చుని హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి కొత్త సినిమాలు చూసేయ్యొచ్చు. ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ఈ వీకెండ్ ఓటీటీల్లో (OTT ) రిలీజ్ అయ్యే సినిమాలు సిరీస్ లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

అమెజాన్ ప్రైమ్ :

1)కస్టడీ

2)మై ఫాల్ట్‌ (హాలీవుడ్‌ సినిమా (స్ట్రీమింగ్ అవుతుంది) )

ఆహా :

3) మెన్ టు (తెలుగు)

సోనీ లివ్:

4) 2018 : (స్ట్రీమింగ్ అవుతుంది)

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:

5)అవతార్‌ : ది వే ఆఫ్‌ వాటర్‌ (స్ట్రీమింగ్ అవుతుంది)

6)సెయింట్‌ ఎక్స్‌ (స్ట్రీమింగ్ అవుతుంది)

7)ఎంపైర్‌ ఆఫ్‌ లైట్‌ (స్ట్రీమింగ్ అవుతుంది)

8)ఫ్లామిన్‌ హాట్‌.. జూన్‌ 10(స్ట్రీమింగ్ అవుతుంది)

ఆహా తమిళ్ :

9) మలై నేర మలిపో

నెట్‌ఫ్లిక్స్:

10) బర్రకుడ క్వీన్స్‌ .. జూన్‌ 5

11) ఆర్నార్డ్‌ .. జూన్‌ 7

12) నెవర్‌ హావ్‌ ఐ ఎవర్‌ .. జూన్‌ 8

13) టూర్‌ డి ఫ్రాన్స్‌ .. జూన్‌ 8

జీ5:

14) ది ఐడల్‌ .. జూన్‌ 5

15)గునెగార్

16)కోయి బాత్ చలే

17)కుసుమ్ మనోహర్ లేలే

జియో సినిమా:

18)బ్లడీ డాడీ

19)యూపీ 65 (స్ట్రీమింగ్ అవుతుంది)

బుక్ మై షో :

20)పొలైట్ సొసైటీ

21)ది హనీమూన్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #2018 Movie
  • #Avatar: The Way of Water
  • #Custody
  • #The Honeymoon
  • #UP65

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

4 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

5 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

2 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

4 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version