Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్ లు..!

OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్ లు..!

  • January 19, 2023 / 12:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న  సినిమాలు/సిరీస్ లు..!

2023 సంక్రాంతి కానుకగా ఏకంగా 5 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈసారి కోవిడ్ ఫ్రీ సంక్రాంతి కాబట్టి.. అందరూ గట్టిగా ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. కానీ అదేంటో సంక్రాంతి వచ్చి వెళ్లిన ఆనందమే లేదు. ఎందుకంటే ఈసారి పండుగ శని, ఆదివారం రావడం.. సెలవులు మిస్ అయిపోవడం. కానీ సినిమాల రూపంలో ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వలేదు. థియేటర్లో చూసుకున్నా.. ఓటీటీల్లో చూసుకున్నా.. చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ వీకెండ్ కు థియేటర్లలో పెద్ద పేరున్న సినిమాలు రిలీజ్ కావడం లేదు. కానీ ఓటీటీల్లో బోలెడన్ని క్రేజీ సినిమాలు/ సిరీస్ లు రిలీజ్ కానున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

1) ఏటీఎం : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ జీ5తో కలిసి `ఏటీఎం` అనే వెబ్ సీరీస్‌ని రూపొందించారు. బిగ్ బాస్ విన్న‌ర్ వీజే స‌న్నీ, కృష్ణ‌, ర‌విరాజ్‌, రాయ‌ల్ శ్రీ, దివి, సుబ్బరాజు త‌దిత‌రులు ఈ సిరీస్ లో కీల‌క పాత్ర‌లు పోషించారు. జనవరి 20 నుండీ ఈ సిరీస్ జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.

2) ఛత్రివాలీ : ఈ హిందీ మూవీ జనవరి 20 నుండి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.

3)డ్రైవర్ జమున : ఐశ్వర్య రాజేష్ నటించిన ఈ తెలుగు మూవీ జనవరి 20 నుండి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

4) జాన్సీ సీజన్ 2 : ఈ తెలుగు సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

5) అల్ఖాలత్ : ఈ అరబిక్ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

6) జుంజీ ఇటియో మనియాక్ : ఈ జపనీస్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

7) కాపా : ఈ మలయాళ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

8) ద 90’s షో : ఈ హాలీవుడ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

9)ఉమెన్ ఎట్ వార్ : ఈ ఫ్రెంచ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

10) మిషన్ మజ్ను : రష్మిక ప్రధాన పాత్ర పోషించిన ఈ హిందీ మూవీ జనవరి 20 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

11) బేక్ స్క్వాడ్ సీజన్ 2 : ఈ హాలీవుడ్ రియాలిటీ షో జనవరి 20 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

12) బ్లింగ్ ఎంపైర్: న్యూయార్క్ : ఈ హాలీవుడ్ రియాలిటీ షో జనవరి 20 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

13) పౌడా సీజన్ 4 : ఈ హాలీవుడ్ సిరీస్) జనవరి 20 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

14) జంగ్-ఈ : ఈ కొరియన్ మూవీ జనవరి 20 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

15) రిప్రజెంట్ : ఈ ఫ్రెంచ్ సిరీస్ జనవరి 20 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

16) సహమరన్ : ఈ టర్కీస్ సిరీస్ జనవరి 20 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

17) శాంటీ టౌన్ : ఈ హాలీవుడ్ సిరీస్ జనవరి 20 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

18) ధమాకా : ఈ టాలీవుడ్ మూవీ జనవరి 22 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

19) ఇందూ సీజన్ 2 : ఈ బెంగాలీ వెబ్ సిరీస్ జనవరి 20 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

20) లిపార్డ్ స్కిన్ : ఈ హాలీవుడ్ సిరీస్ జనవరి 20 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

21) ద లెజెండ్ ఆఫ్ వోక్స్ మకీనా సీజన్ 2 : ఈ హాలీవుడ్ సిరీస్ జనవరి 20 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #ATM
  • #Chhatriwali
  • #Dhamaka
  • #Driver Jamuna

Also Read

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

trending news

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

22 seconds ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

1 hour ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

20 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

21 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

21 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version