Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movies » 22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

  • August 18, 2026 / 11:03 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

మహేష్ బాబుకి మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టిన సినిమా ‘ఒక్కడు’. వరుస ఫ్లాప్స్..లో ఉన్న మహేష్ బాబు, వరుస ఫ్లాప్స్ లో ఉన్న దర్శకుడు గుణశేఖర్ కలయికలో రూపొందిన సినిమా అది. కమర్షియల్ సినిమాకి.. ముఖ్యంగా మాస్ సినిమాకి ఓ సరికొత్త డెఫినిషన్ చెప్పిన సినిమా అది. ఆ సినిమా మహేష్ బాబు కెరీర్లో ఓ స్పెషల్ మూవీ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ రోజుల్లో చిరంజీవి ‘ఇంద్ర’, బాలకృష్ణ ‘నరసింహనాయుడు’ తర్వాత 100 కేంద్రాలకి పైగా 100 రోజులు ఆడియన సినిమా ‘ఒక్కడు’ అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Arjun

22 years of arjun

అలాంటి ‘ఒక్కడు’ కాంబినేషన్లో ‘అర్జున్'(Arjun) అనే సినిమా వస్తుంది అంటే అంచనాలు మామూలుగా ఉంటాయా? ‘అర్జున్’ పై ఆ రేంజ్ హైప్ ఉండేది. స్టార్ హీరోయిన్ శ్రీయ ఇందులో మహేష్ బాబుకి జోడీగా నటించింది. పవన్ కళ్యాణ్ ‘తొలిప్రేమ’లో హీరోయిన్ గా నటించిన కీర్తి రెడ్డి ఇందులో మహేష్ బాబుకి సోదరిగా నటించింది. మణిశర్మ సంగీతం. రిలీజ్ కి ముందు ఆడియో సూపర్ హిట్. ‘ఒక్కడు’ కాంబినేషన్ కావడంతో బయ్యర్స్ భారీ రేట్లు పెట్టి ఈ సినిమా ధియేట్రికల్ హక్కులను కొనుగోలు చేశారు.

2004 ఆగస్టు 18న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది ‘అర్జున్’ సినిమా. అయితే రిలీజ్ కి ముందు నెలకొన్న హైప్ ని ఈ సినిమా మ్యాచ్ చేయలేకపోయింది అనే చెప్పాలి. అందుకు ఒక్కటే కారణం అని ఆ టైమ్లో అంతా పెదవి విరిచారు. ‘అర్జున్’ ని చాలా కాస్ట్..లీగా తెరకెక్కించారు. ప్రతి ఫ్రేమ్ రిచ్ గా ఉంటుంది. యాక్షన్ సీన్స్ లో మహేష్ బాబు అదరగొట్టేశారు. పద్మాలయ స్టూడియోస్ లో వేసిన మధుర మీనాక్షి టెంపుల్ ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది.

మహేష్ బాబు- కీర్తి రెడ్డి.. నిజంగానే కవల పిల్లలు అంటే నమ్మేసేలా సెట్ అయ్యారు. వాళ్ళ మధ్యలో వచ్చే ఎమోషనల్ సీన్స్, ప్రకాష్ రాజ్- సరిత..ల విలనిజం అన్నీ బాగుంటాయి. కానీ కథలో కంటిన్యూటీ లేకపోవడంతో టార్గెటెడ్ ఆడియన్స్ సైతం కన్ఫ్యూజ్ అయిపోయారు. కాసేపు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ వస్తాయి, ఆ తర్వాత ప్రెజెంట్లో యాక్షన్ ఎపిసోడ్స్ వస్తాయి. ఇది క్రియేటివిటీ అని దర్శకుడు గుణశేఖర్ అనుకుని ఉండొచ్చు.

కానీ ఆడియన్స్ ని అవే కన్ఫ్యూజ్ చేశాయి. స్క్రీన్ ప్లే ఇలా ఉండటం వల్ల.. ఆడియన్స్ కథనంతో డిస్ కనెక్ట్ అయిపోయారు. ఒకవేళ మొదటి సీన్ నుండీ కథ, కథనాలు ఒక ఫ్లోలో ఉండుంటే కనుక కచ్చితంగా ‘అర్జున్’ ఫలితం మరోలా ఉండేది. అయినప్పటికీ ఇది ఫ్లాప్ సినిమా అనడానికి లేదు. ఈ సినిమా బయ్యర్స్ అందరికీ ప్రాఫిట్స్ అందించింది. 25 కేంద్రాల్లో 100 రోజుల వరకు ఆడింది. కాకపోతే నిర్మాతలు ఆశించిన లాభాలు అయితే దక్కలేదు. నేటితో అర్జున్ సినిమా రిలీజ్ అయ్యి 22 ఏళ్ళు పూర్తికావస్తోంది.

అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #22 years of arjun
  • #Arjun

Also Read

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

related news

Music Director Arjun: సీనియర్‌ సంగీత దర్శకుడు కన్నుమూత

Music Director Arjun: సీనియర్‌ సంగీత దర్శకుడు కన్నుమూత

trending news

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

7 hours ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

7 hours ago
Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

7 hours ago
Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

8 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

9 hours ago

latest news

Swagatha Krishnan: కోలీవుడ్‌లో మరోసారి ‘మీటూ’.. చిన్మయిలా మరో సింగర్‌ వాయిస్‌ రెయిజ్‌

Swagatha Krishnan: కోలీవుడ్‌లో మరోసారి ‘మీటూ’.. చిన్మయిలా మరో సింగర్‌ వాయిస్‌ రెయిజ్‌

4 hours ago
Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

5 hours ago
Chandra Siddhartha: అత్యంత పొడవైన టైటిల్‌.. చరిత్రలో తొలిసారి.. ఏంటంటే?

Chandra Siddhartha: అత్యంత పొడవైన టైటిల్‌.. చరిత్రలో తొలిసారి.. ఏంటంటే?

6 hours ago
Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

8 hours ago
Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version