Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Weekend Releases: ఈవారం థియేటర్/ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు ఇవే..

Weekend Releases: ఈవారం థియేటర్/ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు ఇవే..

  • March 13, 2023 / 07:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Weekend Releases: ఈవారం థియేటర్/ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు ఇవే..

ఫిబ్రవరి, మార్చి నెలలు పరీక్షల సమయం కాబట్టి ఆ టైంలో తమ సినిమాలను రిలీజ్ చేయడానికి మేకర్స్ పెద్దగా ఆసక్తి చూపించరు.. పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యేవాళ్లను థియేటర్లకు రప్పించాలంటే ఏదో మిరాకిల్ జరగాల్సిందే.. ఇదిలా ఉంటే ప్రతి వారం థయేట్రికల్ రిలీజ్ అయినా ఓటీటీ స్ట్రీమింగ్ అయినా కానీ ప్రేక్షుకుల నుంచి స్పందన బాగానే ఉంటుంది.. అలాగే ఈ వారం విడుదల కానున్న సినిమాలు, సిరీస్‌లు ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి..

యంగ్ హీరో నాగ శౌర్య, మాళవియ నాయర్ జంటగా.. యాక్టర్‌‌గానే కాకుండా ప్యాషనేట్ ఫిలిం మేకర్‌గా అభిరుచిని చాటుకున్న శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో తెరకెక్కిన బ్యూటిఫుల్ లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ‘ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి’.. మార్చి 17న థియేటర్లలోకి రాబోతుంది..

కబ్జా..

రియల్ స్టార్ ఉపేంద్ర, కిచ్చా సుదీప్, కరునాడ చక్రవర్తి లాంటి బిగ్ స్టార్స్ కలిసి నటించిన కన్నడ భారీ బడ్జెట్ యాక్షన్ ఫిలిం ‘కబ్జా’.. శ్రియ కథానాయికగా కనిపించనుంది.. పాన్ ఇండియా స్థాయిలో మార్చి 17న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది..

షాజామ్ – ఫ్యూరీ ఆఫ్ ది గాడ్స్..

యాక్షన్ అడ్వంచరస్ మూవీ లవర్స్‌ని సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి మార్చి 17న వరల్డ్ వైడ్ భారీ స్థాయిలో ‘షాజామ్ – ఫ్యూరీ ఆఫ్ ది గాడ్స్’ విడుదల కానుంది..

ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు/వెబ్ సిరీస్‌లు..

జీ5..

రైటర్ పద్మభూషణ్ – (తెలుగు) – మార్చి 17

యామ్ ఐ నెక్స్ట్ – (హిందీ) – మార్చి 17

సెవెన్ – (బెంగాలీ సిరీస్) – మార్చి 17

ఆహా..

లాక్డ్ చాప్టర్ 2 – (తమిళ్ సిరీస్) – మార్చి 17

సత్తిగాని రెండెకరాలు (తెలుగు) – మార్చి 17

డిస్నీ ప్లస్ హాట్ స్టార్..

పాప్ కౌన్ – (హిందీ సిరీస్) – మార్చి 17

నెట్ ఫ్లిక్స్..

మనీ షాట్: ద పోర్న్ హబ్ స్టోరీ – మార్చి 15

కుత్తే – (హిందీ) – మార్చి 16

షాడో అండ్ బోన్ సీజన్ 2 – (ఇంగ్లీష్ సిరీస్) – మార్చి 16

కాట్ ఔట్: క్రైమ్, కరప్షన్, క్రికెట్ – (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) – మార్చి 17

ఇన్ హిజ్ షాడో – (ఇంగ్లీష్) – మార్చి 17

మాస్ట్రో (ఇంగ్లీష్ సిరీస్) – మార్చి 17

ది మేజీషియన్స్ ఎలిఫెంట్ – (ఇంగ్లీష్) – మార్చి 17

సార్ – (తెలుగు మూవీ) – మార్చి 17

అమెజాన్ ప్రైమ్..

బ్లాక్ ఆడమ్ – (ఇంగ్లీష్ మూవీ) – మార్చి 15

డోమ్ సీజన్ 2 – (ఇంగ్లీష్ సిరీస్) – మార్చి 17

సోనీ లివ్..

రాకెట్ బాయ్స్ సీజన్ 2 – (వెబ్ సిరీస్) – మార్చి 16

మనోరమ..

మోమో ఇన్ దుబాయ్ – (మలయాళ మూవీ) – మార్చి 17

డిస్కవరీ ప్లస్..

నేక్డ్ అండ్ ఎఫ్రైడ్: బ్రెజిల్ – (పోర్చుగీస్ సిరీస్) – మార్చి 17

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Black Adam
  • #Kabza Movie
  • #Phalana Abbayi Phalana Ammayi
  • #pop corn
  • #Sir

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

4 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

8 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

9 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

10 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

6 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

7 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

8 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version