Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » OTT » OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు/సిరీస్ ల లిస్ట్!

OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు/సిరీస్ ల లిస్ట్!

  • March 16, 2023 / 03:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు/సిరీస్ ల లిస్ట్!

ఫిబ్రవరి, మార్చి నెలలు పరీక్షల సమయం కాబట్టి ఆ టైంలో తమ సినిమాలను రిలీజ్ చేయడానికి మేకర్స్ పెద్దగా ఆసక్తి చూపించరు.. పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యేవాళ్లను థియేటర్లకు రప్పించాలంటే ఏదో మిరాకిల్ జరగాల్సిందే.. ఇదిలా ఉంటే ప్రతి వారం థయేట్రికల్ రిలీజ్ అయినా ఓటీటీ స్ట్రీమింగ్ అయినా కానీ ప్రేక్షుకుల నుంచి స్పందన బాగానే ఉంటుంది.. అలాగే ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు/వెబ్ సిరీస్‌లు..

జీ5..

రైటర్ పద్మభూషణ్ – (తెలుగు) – మార్చి 17

యామ్ ఐ నెక్స్ట్ – (హిందీ) – మార్చి 17

సెవెన్ – (బెంగాలీ సిరీస్) – మార్చి 17

ఆహా..

లాక్డ్ చాప్టర్ 2 – (తమిళ్ సిరీస్) – మార్చి 17

సత్తిగాని రెండెకరాలు (తెలుగు) – మార్చి 17

డిస్నీ ప్లస్ హాట్ స్టార్..

పాప్ కౌన్ – (హిందీ సిరీస్) – మార్చి 17

నెట్ ఫ్లిక్స్..

మనీ షాట్: ద పోర్న్ హబ్ స్టోరీ – మార్చి 15

కుత్తే – (హిందీ) – మార్చి 16

షాడో అండ్ బోన్ సీజన్ 2 – (ఇంగ్లీష్ సిరీస్) – మార్చి 16

కాట్ ఔట్: క్రైమ్, కరప్షన్, క్రికెట్ – (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) – మార్చి 17

ఇన్ హిజ్ షాడో – (ఇంగ్లీష్) – మార్చి 17

మాస్ట్రో (ఇంగ్లీష్ సిరీస్) – మార్చి 17

ది మేజీషియన్స్ ఎలిఫెంట్ – (ఇంగ్లీష్) – మార్చి 17

సార్ – (తెలుగు మూవీ) – మార్చి 17

అమెజాన్ ప్రైమ్..

బ్లాక్ ఆడమ్ – (ఇంగ్లీష్ మూవీ) – మార్చి 15

డోమ్ సీజన్ 2 – (ఇంగ్లీష్ సిరీస్) – మార్చి 17

సోనీ లివ్..

రాకెట్ బాయ్స్ సీజన్ 2 – (వెబ్ సిరీస్) – మార్చి 16

మనోరమ..

మోమో ఇన్ దుబాయ్ – (మలయాళ మూవీ) – మార్చి 17

డిస్కవరీ ప్లస్..

నేక్డ్ అండ్ ఎఫ్రైడ్: బ్రెజిల్ – (పోర్చుగీస్ సిరీస్) – మార్చి 17

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #OTT Releases

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

18 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

1 day ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

14 mins ago
Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

1 hour ago
Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

2 hours ago
Vishal: మరోసారి గాయపడిన విశాల్‌.. గోవాలో ఆ సీన్‌ చేస్తూ..

3 hours ago
టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version