Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 26 సినిమాలు/ సిరీస్..లు.!

  • July 1, 2024 / 04:54 PM IST

‘కల్కి 2898 ad ‘ (Kalki 2898 AD)  హవా ఈ వారం కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త సినిమాలు ఎక్కువగా రిలీజ్ కావడం లేదు. ఓటీటీలో మాత్రం ‘మీర్జాపూర్ 3’ వంటి క్రేజీ వెబ్ సిరీస్..లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. లిస్ట్ లో ఉన్న ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) కిల్(హిందీ) : జూలై 5న విడుదల

2) ఔరన్ మెయిన్ కహాన్ ధూమ్ తా(హిందీ) : జూలై 5న విడుదల

3) 14 (తెలుగు) : జూలై 5 న విడుదల

ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు :

అమెజాన్ ప్రైమ్

4) బాబ్ మార్లీ: వన్ లవ్ (హాలీవుడ్) : జూలై 3 నుండి స్ట్రీమింగ్

5) గరుడన్ (తమిళ్) : జూలై 3 నుండి స్ట్రీమింగ్

6) స్పేస్ క్యాడెట్ (హాలీవుడ్) : జూలై 4 నుండి స్ట్రీమింగ్

7) మీర్జాపూర్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్) : జూలై 5 నుండి స్ట్రీమింగ్

నెట్‌ఫ్లిక్స్

8) స్టార్ ట్రెక్ ప్రొడిగీ సీజన్ 2 – హాలీవుడ్ వెబ్ సిరీస్ – జూలై 1 నుండి స్ట్రీమింగ్

9) అల్విన్ సీజన్ 5 – హాలీవుడ్ వెబ్ సిరీస్– జూలై 1 నుండి స్ట్రీమింగ్

10) స్ప్రింట్ -హాలీవుడ్ వెబ్ సిరీస్- జూలై 2 నుండి స్ట్రీమింగ్

11) బెవర్లీ హిల్స్ కాప్: అలెక్సా ఎఫ్ (హాలీవుడ్) : జూలై 2 నుండి స్ట్రీమింగ్

12) ది మ్యాన్ విత్ 1000 కిడ్స్ (హాలీవుడ్ సిరీస్) : జూలై 3 నుండి స్ట్రీమింగ్

13) బార్బెక్యూ షో డౌన్ సీజన్ 3 – (హాలీవుడ్ సిరీస్) : జూలై 4 నుండి స్ట్రీమింగ్

14) రైమ్ ప్లస్ ఫ్లో ఫ్రాన్స్ సీజన్ 3 – (ఫ్రెంచ్ సిరీస్) : జూలై 4 నుండి స్ట్రీమింగ్

15) డెస్పరేట్ లైస్ – పోర్చుగీస్ వెబ్ సిరీస్- జూలై 5 నుండి స్ట్రీమింగ్

16) గోయో – స్పానిష్ చిత్రం- జూలై 5 నుండి స్ట్రీమింగ్

డిస్ని ప్లస్ హాట్‌స్టార్

17) రెడ్ స్వాన్ -కొరియన్ వెబ్ సిరీస్- జూలై 3 నుండి స్ట్రీమింగ్

18) ల్యాండ్ ఆఫ్ తనబతా -జపనీస్ వెబ్ సిరీస్- జూలై 4 నుండి స్ట్రీమింగ్

బుక్ మై షో :

19) ఇఫ్ -హాలీవుడ్ మూవీ – జూలై 3 నుండి స్ట్రీమింగ్

20) ఫ్యూరోసియా ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా(హాలీవుడ్) – జూలై 4 నుండి స్ట్రీమింగ్

21) ది సీడింగ్ హాలీవుడ్ మూవీ- జూలై 5 నుండి స్టెమ్మింగ్

22) విజన్స్ –(ఫ్రెంచ్ మూవీ) – జూలై 5 నుండి స్ట్రీమింగ్

ఆహా :

23) హరా(తమిళ్) సినిమా- జూలై 5 నుండి స్ట్రీమింగ్

జియో సినిమా

24) ప్రైమ్ టైమ్ విత్ మూర్తీస్ (హిందీ సిరీస్)- జూలై 3 నుండి స్ట్రీమింగ్

25) హీ వెంట్ దట్ వే(హాలీవుడ్ సినిమా) – జూలై 5 నుండి స్ట్రీమింగ్

సోనీ లివ్

26) మలయాళీ ఫ్రమ్ ఇండియా(మలయాళం) – జూలై 5 నుండి స్ట్రీమింగ్

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus