Weekend Releases: ఈ వీకెండ్ కి థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 27 సినిమాలు/సిరీస్..ల లిస్ట్.!

  • January 29, 2024 / 05:41 PM IST

మరో 2 రోజుల్లో జనవరి నెల ముగుస్తుంది. సంక్రాంతి సినిమాల వల్ల థియేటర్లు బాగానే కళకళలాడాయి. ఇక ఫిబ్రవరి నెల చిన్న సినిమాలతో ప్రారంభం అవుతుంది. మరి ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ క్కాబోతున్న సినిమాలు/ సిరీస్..లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) అంబాజీపేట మ్యారేజీ బ్యాండు : ఫిబ్రవరి 2న విడుదల

2) కిస్మత్ : ఫిబ్రవరి 2న విడుదల

3) మెకానిక్ : ఫిబ్రవరి 2న విడుదల

4) హ్యాపీ ఎండింగ్ : ఫిబ్రవరి 2న విడుదల

5) బూట్ కట్ బాలరాజు : ఫిబ్రవరి 2న విడుదల

6) గేమ్ ఆన్ : ఫిబ్రవరి 2న విడుదల

ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

అమెజాన్ ప్రైమ్:

7) మరిచి (కన్నడ) – జనవరి 29

8) డీ ప్రాంక్ షో (డచ్ సిరీస్) – ఫిబ్రవరి 02

9) మిస్టర్ & మిస్ స్మిత్ (హాలీవుడ్ సిరీస్) – ఫిబ్రవరి 02

10) సైంధవ్ (తెలుగు సినిమా) – ఫిబ్రవరి 02 (రూమర్డ్ డేట్ )

నెట్‌ఫ్లిక్స్‌:

11) మైటీ భీమ్స్‌ ప్లే టైమ్‌ (హాలీవుడ్)- జనవరి 29

12) ద గ్రేటెస్ట్ నైట్ ఇన్ పాప్ (హాలీవుడ్) – జనవరి 29

13) జాక్ వైట్ హాల్: సెటిల్ డౌన్ (హాలీవుడ్) – జనవరి 30

14) నాస్కర్: ఫుల్ స్పీడ్ (హాలీవుడ్) – జనవరి 30

15) అలెగ్జాండర్: ద మేకింగ్ ఆఫ్ ఏ గాడ్ (హాలీవుడ్) – జనవరి 31

16) బేబీ బండిటో (హాలీవుడ్) – జనవరి 31

17) ద సెవెన్ డెడ్లీ సిన్స్ (జపనీస్ సిరీస్) – జనవరి 31

18) విల్‌(డబ్యూఐఎల్‌) (డచ్ మూవీ) – జనవరి 31

19)ఆఫ్టర్ ఎవ్రీథింగ్ (హాలీవుడ్) – ఫిబ్రవరి 01

20) లెట్స్ టాక్ అబౌట్ చూ(సీహెచ్‌యూ) (మాండరిన్ సిరీస్) – ఫిబ్రవరి 02

21) ఓరియన్ అండ్ ద డార్క్ (హాలీవుడ్ మూవీ) – ఫిబ్రవరి 02

హాట్‌స్టార్:

22) కోయిర్ (హాలీవుడ్ సిరీస్) – జనవరి 31

23) మిస్ ఫర్‌ఫెక్ట్ (హాలీవుడ్ సిరీస్) – ఫిబ్రవరి 02

24) సెల్ఫ్ (హాలీవుడ్ సినిమా) – ఫిబ్రవరి 02

బుక్ మై షో:

25) అసెడియో (స్పానిష్ సినిమా) – జనవరి 30

జియో సినిమా:

26) ఇన్ ద నో (హాలీవుడ్ సిరీస్) – జనవరి 29

మనోరమ మ్యాక్స్:

27) ఓ మై డార్లింగ్ (మలయాళ సినిమా) – ఫిబ్రవరి 02

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus