Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ‘బాహుబలి’ మొదలెట్టి మూడేళ్లు

‘బాహుబలి’ మొదలెట్టి మూడేళ్లు

  • July 6, 2016 / 09:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘బాహుబలి’ మొదలెట్టి మూడేళ్లు

తెలుగు చిత్ర పరిశ్రమని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సినిమా బాహుబలి. గతేడాది జులై 10 న విడుదలైన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విజయ డంఖా మోగిస్తోంది. ఇప్పటికీ ఈ చిత్రం కలక్షన్ల వర్షం కురిపిస్తోంది. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆలోచనకు రూపం ఈ కళాఖండం. ఇది వెండితెరపై ఆవిష్కరించడానికి ఎంతోమంది కృషి చేశారు. ‘బాహుబలి” ది బిగినింగ్ కోసం మూడేళ్ల క్రితం(జులై 6- 2013) ఇదే రోజు తొలి క్లాప్ కొట్టారు.

అప్పటి నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ సినిమా కోసం  చిత్ర బృందం పనిచేస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జక్కన్న టీమ్ అందరికీ ధన్యవాదాలు తెలిపింది. ” ‘ఈ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు .. మరెన్నో విజయాలు .. మాతో పాటు ప్రయాణించిన అందరికీ కృతజ్ఞతలు” అని సోషల్ మీడియాలో టీమ్ సభ్యులు పోస్ట్ చేశారు.  ‘బాహుబలి’ చిత్ర నిర్మాణం మొదలైన రోజు ఎంత ఉత్సాహంగా ఉన్నామో .. ఇప్పటికీ అదే ఉత్సాహంతో ఉన్నామని వెల్లడించారు. ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు బాహుబలి ఒక పార్టు గానే అనుకున్నారు. కానీ కథ డిమాండ్ చేయడంతో రెండు భాగాలు చేశారు. ఇప్పుడు బాహుబలి కంక్లూజన్ కోసం యుద్ధ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దీనిని వచ్చే వేసవికి  విడుదల చేయాలని భావిస్తున్నారు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka Shetty
  • #Baahubali
  • #Baahubali - 2
  • #Director Rajamouli
  • #tamannah

Also Read

Sundeep Kishan: సినీ పరిశ్రమలో మరో విషాదం.. సందీప్ కిషన్ నానమ్మ కన్నుమూత

Rashmika, Vijay : హాట్ టాపిక్ అయిన విజయ్, రష్మిక..ల లేటెస్ట్ వీడియో

Anushka, Suhas: అనుష్క సినిమాతోపాటుగా వస్తున్న సుహాస్ సినిమా

The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!

Aamir Khan, Nagarjuna: మొన్న ఆమిర్, నిన్న నాగార్జున.. కూలీ లీకులతో హల్ చల్

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

related news

‘ఉప్పెన’ కి 10 రెట్లు అంటున్నారు.. ఏమవుతుందో మరి..!

Baahubali Re-release: ‘బాహుబలి’ రీరిలీజ్‌.. అవును ‘బాహుబలి’ ఒక్కటే రీరిలీజ్‌.. అర్థమైందా?

trending news

Sundeep Kishan: సినీ పరిశ్రమలో మరో విషాదం.. సందీప్ కిషన్ నానమ్మ కన్నుమూత

Sundeep Kishan: సినీ పరిశ్రమలో మరో విషాదం.. సందీప్ కిషన్ నానమ్మ కన్నుమూత

5 hours ago
Rashmika, Vijay : హాట్ టాపిక్ అయిన విజయ్, రష్మిక..ల లేటెస్ట్ వీడియో

Rashmika, Vijay : హాట్ టాపిక్ అయిన విజయ్, రష్మిక..ల లేటెస్ట్ వీడియో

9 hours ago
Anushka, Suhas: అనుష్క సినిమాతోపాటుగా వస్తున్న సుహాస్ సినిమా

Anushka, Suhas: అనుష్క సినిమాతోపాటుగా వస్తున్న సుహాస్ సినిమా

13 hours ago
The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!

The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!

1 day ago
Aamir Khan, Nagarjuna: మొన్న ఆమిర్, నిన్న నాగార్జున.. కూలీ లీకులతో హల్ చల్

Aamir Khan, Nagarjuna: మొన్న ఆమిర్, నిన్న నాగార్జున.. కూలీ లీకులతో హల్ చల్

1 day ago

latest news

Rajkumar Kasireddy: దర్శక నిర్మాతలను భయపెడుతున్న రాజ్ కుమార్ కసిరెడ్డి పారితోషికం

8 mins ago
Genelia: తాప్సి వంటి వాళ్ళు జెనీలియాని చూసి నేర్చుకోవాలి..!

3 hours ago
Chiranjeevi: ఆ సాంగ్ కోసం కీరవాణిని పక్కన పెట్టిన చిరు..!

Chiranjeevi: ఆ సాంగ్ కోసం కీరవాణిని పక్కన పెట్టిన చిరు..!

5 hours ago
Arya: ఆర్య ఇంటిపై ఐటీ సోదాలు.. కారణం అదే..!

Simran, Anupama : ‘నువ్వు నటిగా పనికిరావు’ అంటూ అనుపమని అవమానించిన డైరెక్టర్లు.. అసలేమైంది?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version