OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయనున్న 31 సినిమాలు/సిరీస్ ల లిస్ట్

  • April 14, 2023 / 02:22 PM IST

ప్రతి వీకెండ్ కు సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేయడం అంటే జనాలకు ఇష్టం. ఇది వారికి అలవాటు కాదు. తరతరాల నుండి వస్తున్న ఆనవాయితీ. ఈ వారం థియేటర్లలో సమంత నటించిన ‘శాకుంతలం’, లారెన్స్ హీరోగా నటించిన ‘రుద్రుడు'(డబ్బింగ్ సినిమా) వంటి క్రేజీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ సినిమాలపై జనాలకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నట్లు కనిపించడం లేదు.

జనాల కాన్సన్ట్రేషన్ అంతా ఈ వీకెండ్ కు (OTT)ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు/సిరీస్ ల పైనే ఉంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఓ విధంగా ఈ వీకెండ్ మొత్తం ఓటీటీ డామినేషనే అని చెప్పాలి. ఎందుకంటే ఈ వీకెండ్ కు ఏకంగా 31 సినిమాలు/సిరీస్ లు ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నాయి. లేట్ చేయకుండా ఆ సినిమాలు/సిరీస్ లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

అమెజాన్ ప్రైమ్:

1)కబ్జ – తెలుగు డబ్బింగ్

2)బోరెగో – హాలీవుడ్ మూవీ

3)ద మార్వెలెస్ మిసెస్ మైసల్ సీజన్ 5 – హాలీవుడ్ సిరీస్

4) ద ఆఫరింగ్ – హాలీవుడ్ మూవీ (స్ట్రీమింగ్ అవుతుంది)




డిస్నీ ప్లస్ హాట్ స్టార్:

5)ఓ కల – తెలుగు సినిమా (స్ట్రీమింగ్ అవుతుంది)

6)రెన్నర్ వేషన్స్ – ఇంగ్లీష్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)




నెట్ ఫ్లిక్స్:

7)కన్నై నంబతే – తమిళ సినిమా

8) క్వీన్ మేకర్ – కొరియన్ సిరీస్

9)క్వీన్స్ ఆన్ ద రన్ – స్పానిష్ మూవీ

10) ద లాస్ట్ కింగ్ డమ్: సెవన్ కింగ్స్ మస్ట్ డై – ఇంగ్లీష్ సినిమా




11) డాక్టర్ చా – కొరియన్ సిరీస్ – ఏప్రిల్ 15

12)ఫ్లోరిడా మ్యాన్ – హాలీవుడ్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతుంది)

13)అబ్షెసన్ – హాలీవుడ్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతుంది)




14)ద బాస్ బేబీ: బ్యాక్ ఇన్ ద క్రిబ్ సీజన్ 2 – హాలీవుడ్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)

15)కోరిన్ – ఇండోనేషియన్ మూవీ (స్ట్రీమింగ్ అవుతుంది)

16)రన్నింగ్ ఫర్ ద ట్రూత్: అలెక్స్ స్క్వాజర్ – హాలీవుడ్ సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్)




జీ5:

17)మిత్రన్ ద నా చల్దా – పంజాబీ మూవీ

18)మిసెస్ అండర్ కవర్ – హిందీ సినిమా

19)ప్రణయ విలాసం – మలయాళ మూవీ

20)ప్రోజాపతి – బెంగాలీ సినిమా




ఆహా:

21)దాస్ క ధమ్కీ – తెలుగు సినిమా

22) మసూద – తమిళ డబ్బింగ్




ఈటీవీ విన్:

23)అసలు – తెలుగు సినిమా (స్ట్రీమింగ్ అవుతుంది)




ఆపిల్ ప్లస్ టీవీ:

24) ద లాస్ట్ థింగ్ హీ టోల్డ్ మీ – హాలీవుడ్ సిరీస్




ఫ్లక్:

25) గెడీ రూట్ – పంజాబీ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతుంది)




హోయ్ చోయ్:

26)ప్రేమ్ ఫెర్ఫ్యూమ్ – బెంగాలీ మూవీ (ఆల్రెడీ స్ట్రీమింగ్)




మనోరమ మ్యాక్స్:

27)డియర్ వాప్పీ – మలయాళ సినిమా




చుపాల్:

28) కలిజోట్టా – పంజాబీ మూవీ (ఆల్రెడీ స్ట్రీమింగ్)




అడ్డా టైమ్స్:

29)అమ్రితన్ సంధానే: ద బనారస్ చాప్టర్ – బెంగాలీ సిరీస్




సైనా ప్లే:

30)నల్ల సమయం – మలయాళ మూవీ- ఏప్రిల్ 15




షీమారో మీ:

31) పెంటగాన్ – గుజరాతీ మూవీ (స్ట్రీమింగ్ అవుతుంది)




రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus